RGUKT-IIIT-2nd-counsiling-Selection-List-CAP-NCC-PH-category

RGUKT-IIIT-2nd-counsiling-Selection-List-CAP-NCC-PH-category

RGUKT-IIIT: రెండో విడత కౌన్సెలింగ్‌కు ఎంపికైంది వీరే.. షెడ్యూలు ఇలా*

*వెబ్‌సైట్‌లో కౌన్సెలింగ్‌కు ఎంపికైన విద్యార్థుల జాబితా*

*ఈడబ్ల్యూఎస్ కోటా కింద అదనంగా 400 సీట్లు*

*ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూలును అధికారులు విడుదల చేశారు.

షెడ్యూలు ప్రకారం ఆగస్టు 26, 27 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

ఈ క్రమంలో రెండో విడత కౌన్సెలింగ్‌కు ఎంపికైన అభ్యర్థుల ఎంపిక జాబితాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.*

*ఆగస్టు 26న జనరల్ విద్యార్థులతోపాటు క్యాప్, ఎన్‌సీసీ, దివ్యాంగులు, స్పోర్ట్స్ కోటా విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.*

 *విద్యార్థుల కాల్ లెటర్లను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.*

మొత్తం 219 మంది విద్యార్థులు జనరల్ కేటగిరీ కింది.. 126 మంది విద్యార్థులు ఇతర విభాగాల కింద కౌన్సెలింగ్‌కు ఎంపికయ్యారు.*

*ఆగస్టు 27న ఈడబ్ల్యూఎస్ కోటా కింద అర్హులైన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.*

*ఈడబ్ల్యూఎస్ కోటా కింద 400 సీట్లు అదనంగా పెరిగిన సంగతి తెలిసిందే.*

 *కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు తమ సర్టిఫికేట్లను [email protected] కు మెయిల్ చేయాల్సి ఉంటుంది.*

*ఎంపికైన జాబితా కోసం*

Documents to be brought:

The candidates should bring the following documents / certificates in original along with three sets of their photocopies.


1. Hall Ticket of 10th Class Board Examination

2. Grade Sheet of 10th Class Board Examination

3. SSC Transfer Certificate and Conduct Certificate. However in the event of already taken admission elsewhere, the candidate can be given time to produce TC within two days giving an undertaking to that effect and the admission shall be held in reserve till then.

4. Study certificates (from 4th to 10th Class)

5. Candidates selected under Non-local Category have to submit a Residence Certificate as a proof to effect that the candidate have resided in the state for a total period of 10 years excluding periods of study outside the state or either of whose parents have resided in the state for a total period of 10 years excluding period of employment outside the state.

6. Caste/Community certificate issued by the competent authority (Meeseva Only)

7. Income Certificate / Salary Certificate (issued by competent authority).

8. Four photographs each of the candidate and parent(father & mother)

9. Ration Card

10. Aadhar Card of the candidate

11. Demand draft for Rs 36000/-(Those who are not eligible for fee reimbursement)

12. The candidates who wish to avail bank loan shall bring the following (The loan applications will be available at the bank on the campus):

a. Additional four sets of copies of the above certificates

b. Employee Identity Card of parent

c. Salary Certificate (Latest) of parent
d. PAN card of Parent

e. Ration Card / PAN Card / Voter Id Card /Aadhar Card of parent

f. Six photographs of the candidate and four photographs of the Parent/Guardian

Provisional Selection List for CAP, NCC & PH Special Category

Provisional Selection List for General Counselling Phase II

RUKT IIIT OFFICIAL WEBSITE

error: Content is protected !!