rmsa-2018-19-annual-grants-2nd-installment-released-guntur-list

rmsa-2018-19-annual-grants-2nd-installment-released-guntur-list

Suggestive Guidelines on Utilization of the Annual Grants and minor Repair Grant Under AWP&B of RMSA for year 2018-2019.

              The Annual School Grants @Rs.50,000 (@Rs.40,000 in total and Minor Repair Grant @Rs.10,000) under AWP&B 2018-19 of RMSA, Andhra Pradesh are being released to the School Management and Development Committees (SMDCs) of Govt.Secondary and Higher Secondary schools maintaining A/C in varipus Banks by way of Bank transfer from State Office of RMSA, AP.

ఉన్నత పాఠశాలలకు RMSA రెండోవిడత నిధులు విడుదల*

★ పాఠశాలలకు నిర్వహణ నిధులు లేక కొట్టుమిట్టాడుతున్న దుస్థితిపై ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందన.

★ ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉన్నత పాఠశాలలకు విడుదల కావల్సిన 50 శాతం  సమగ్ర శిక్ష అభియాన్‌ గ్రాంటు నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి సర్క్యులర్‌ జారీ.

★ ఈమేరకు నిధులు పాఠశాల ఖాతాలో జమ అవుతాయని విద్యాశాఖ వర్గాలు వెల్లడి.

★ రాష్ట్రంలోని 6153 పాఠశాలలకు రెండో విడత విడుదల చేయాల్సిన మొత్తం నిధులు విడుదల చేస్తూ ఆర్‌సీ నంబరు.1418 విడుదల.

★ మరుగుదొడ్లు శుభ్రపరిచే కార్మికులకు జీతాలు, వాటి శుభ్రతకు అవసరమైన ఫినాయిల్‌, చీపుర్లు కొనుగోలు చేసుకోవటానికి, కరెంటు బిల్లులు, ఇంటర్నెట్‌ బిల్లుల బకాయిలు చెల్లించుకోవచ్చు, 

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]
  1. Purchase of Books, periodicals, news papers etc(Rs.10,000 per school).

  2. Water, Electricity, Telephone charges etc. (Rs.10,000 per school)

  3. Grant for Minor Repairing (Rs.10,000 per school),

           Repair of School building,

           Toilets,

           Tanks,

           Play Ground, 

School Campus,

          Conservancy Service ,

          Electrical fittings,

          Sanitary & Other fittings, Furniture and fixtures etc,

       4. Sanitation and ICT (Rs.15,000 per school)

       5. Need Based works and Permission authority,

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]
error: Content is protected !!