rps-2019-interim-relief-I.R–revision-scales-pay-I.R-27%-TABLES

rps-2019-interim-relief-I.R–revision-scales-pay-I.R-27%-TABLES

గత ప్రభుత్వం ప్రకటించిన ఏప్రిల్,మే రెండు నెలల 20% I. R arrear ను జూన్ నెలలో తీసుకోవాలి.*

*జూన్ నెల జీతం కూడా 20% I. R.తో జూలై 1న తీసుకోవాలి.*

*ప్రస్తుత ప్రభుత్వం పెంచిన 7%తో కలిపి 27% I. R. తో జులై జీతము paid in ఆగస్టు నెలలో తీసుకోవాలి.*

బేసిక్ పే పై 20% మధ్యంతర భృతి మంజూరు చేస్తున్నారు. 

» 01-07-2018 నుంచి ఐఆర్ వర్తింపు 

01-07-2018 నుంచి 31-03-2019 వరుకు ‘నోషనల్’ (అనగా నగదు రూపంలో రాదు) 

» *01-04-2019 నుంచి నగదుగా ఐఆర్ వర్తింపు*

పెరిగిన ఐఆర్ ను జూన్ నెలలలో నగదుగా చెల్లిస్తారు… 

*ఏప్రిల్, మే నెలల ఐఆర్ ను ఆరియర్స్ రూపుంలో జూన్ నెలలలో అందనున్నాయి..*

» ప్రభుత్వ, స్థానిక సంస్థలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ (ఎయిడెడ్), వర్క్ చాటెడ్, కంటిజెంట్, మరియు 2015 పిఆర్సీ ప్రకారం వేతనం పొందే ఉద్యోగులందరికి వర్తిస్తుంది.

ప్రస్తుత ప్రభుత్వం పెంచిన 7%తో కలిపి 27% I. R. తో జులై జీతము paid in ఆగస్టు నెలలో తీసుకోవాలి.*

ప్రాథమిక చెల్లింపులో 20%( NOW 27%)  రేటుకు తాత్కాలిక రిలీఫ్ చెల్లించబడుతుంది.

01.07.2018 న ఇది అధికారికంగా మంజూరు చేయబడుతుంది.

ద్రవ్య ప్రయోజనం w.e.f. 01.04.2019 మరియు జూన్ 2019 నెలలో చెల్లిస్తారు.

FR 9 (21) (a) (i) కింద నిర్వచించిన ప్రకారం మధ్యంతర రిలీఫ్ బేసిక్ పే న అనుమతించబడుతుంది.

The expenditure on sanction of Interim Relief shall be debited to the detailed Head “010.Salaries – 015. Interim Relief” under respective Major, Minor and Sub heads of Account.

INTERIM RELIEF (I.R) ARREARS FROM APRIL-2019 TO JUNE-2019 CLICK HERE

27% I.R ARREARS AMOUNT WITH HRA 12%

27% I.R ARREARS AMOUNT WITH 14.5% HRA

27% I.R ARREARS AMOUNT WITH 20% HRA

error: Content is protected !!