Sadhana-10th-class-Mathematics-test-spell-1-papers-2020 💬 Share This Post in WhatsApp 📢 Join Venkat S WhatsApp Channel for Latest News Sadhana-10th-class-Mathematics-test-spell-1-and-spell-2-papers-2020కొత్త ప్రశ్నాపత్రం ఇలా..*►1వ విభాగంలో వెరీ షార్ట్ ఆన్సర్స్: 12 ప్రశ్నలు.►అర మార్కు చొప్పున మొత్తం 6 మార్కులు.►2వ విభాగంలో సింపుల్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.►1 మార్కు చొప్పున 8 మార్కులు.►3వ విభాగంలో షార్ట్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.►2 మార్కులు చొప్పున 16 మార్కులు.►4వ విభాగంలో ఏస్సే ఆన్సర్స్: 5 ప్రశ్నలు.►4 మార్కుల చొప్పున మొత్తం 20 మార్కులు.10th CLASS MATHS SADHANA MODEL PAPER 2020 SPELL-3 10TH CLASS MATHS SADHANA TEST PAPERS 2020(spell-1)టెన్త్‌లో పేపర్–1లో 50 మార్కులు, పేపర్–2లో 50 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్, వెరీ షార్ట్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, ఎస్సే టైప్ ప్రశ్నలు ఇస్తారు. ఎస్సే టైప్‌లో 5 ప్రశ్నలు మొత్తం 20 మార్కులకు ఉంటాయి. షార్ట్ ప్రశ్నలు 8 మొత్తం 16 మార్కులకు ఉంటాయి.*♦సింపుల్ ఆన్సర్ ప్రశ్నలు 8* మొత్తం 8 మార్కులకు ఉంటాయి. వెరీ సింపుల్ ప్రశ్నలు 12 మొత్తం 6 మార్కులకు ఉంటాయి. అదనంగా ప్రశ్నాపత్రం చదివేందుకు 10 నిమిషాలు, సమాధానాలు సరిచూసుకునేందుకు మరో 5 నిమిషాల సమయం,ఇప్పుడు 18 పేజీల బుక్‌లెట్ ఇవ్వబోతున్నారు.10th CLASS MATHS SADHANA TEST PAPERS 2020(spell-1) 10th CLASS MATHS SADHANA PAPERS SPELL-2 PAPERS📰Related Posts›10th-class-public-exams-july-2020-TELUGU-model-papers›10th-class-public-exams-july-2020-Mathematics-model-papes-100-marks›AP-10th-class-ssc-public-examinations-July-2020-time-table-model-papers ← Previous Post ammavodi-latest-updates-January-5th-2020-objections-all-certificates Next Post → All-Games-rules-court-measurements-diagrams-in-our-high-schools