Salary-certificate-pay-slip-for-ap-employees

Salary-certificate-pay-slip-for-ap-employees

ఉపాధ్యాయులు ,ఉద్యోగులకు ప్రస్తుతం TREASURY  సైట్ లో మన యొక్క SALARY సర్టిఫికేట్ ,లేదా PAY SLIP ను తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది.

మనకు అవసరమైనప్పుడు PAY SLIPS  ను తీసుకోవడం కోసం చాలా కష్ట పడటం జరుగుతుంది.

SALARY  సర్టిఫికెట్ కోసం ఎవరు ఇబ్బంది పడకుండా సులువుగా మీయొక్క సర్టిఫికెట్ను కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా మీరే శాలరీ సర్టిఫికేట్ ను తయారు చేసుకొని A4 సైజు లో ప్రింట్ తీసుకుని DDO గారితో సంతకం చేయించుకోవచ్చు.

మీ పేస్లిప్ లేదా శాలరీ స్లిప్ ను డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి.

SALARY CERTIFICATE & SERVICE CERTIFICATE 

PAY SLIP లను CFMS WEBSITE నుండి ఎలా డౌన్లోడ్ చేయాలో ఈ విడియో చూడండి

CLICK HERE TO DOWNLOAD PAY SLIP/SALARY CERTIFICATE

PHP Code Snippets Powered By : XYZScripts.com
error: Content is protected !!