Link to attend and watch AP NISHTHA live training programme on Course 13: School Leadership – పాఠశాల నాయకత్వం scheduled for today (17-12-2020) at 6 pm to 7.30 pm. DON’T MISS.
*2 వ రోజు :* సాయంత్రం 6-7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం
*3 వ రోజు :* PDF/videos చూడడం
*4 వ రోజు :* పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి లింక్ ద్వారా సబ్మిట్ చేయడం
*5 వ రోజు:* కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం
గమనిక : క్విజ్ లో 10 మార్కులకు గాను *కనీసం 7 మార్కులు* రావాలి లేదంటే 18 మాడ్యూల్స్ పూర్తి అయిన తరువాత చివరలో రావాల్సిన ఫైనల్ సర్టిఫికేట్ జెనరేట్ అవ్వక పోవచ్చు.
Link to attend and watch AP NISHTHA live training programme on Course 11: Pedagogy of Languages – భాష బోధన scheduled for today (07-12-2020) at 6 pm to 7.30 pm.
*నిష్ఠ శిక్షణలో 9 వ మాడ్యుల్ పూర్తి చేయగానే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా శిక్షణపై తమ అభిప్రాయాలను ఫీడ్ బ్యాక్ ఫామ్ ద్వారా తెలియచేయవలెను.*
*✍️Feedback on NISHTHA training in DIKSHA – Google Form Link*👇
సందేహాలు – సమాధానాలు & మాడ్యూల్ 1 కి సంబంధించిన Portfolio కు సూచనలు:*
తరగతిగది వాతావరణములో, ఏదైనా ఒక సబ్జెక్టు కు సంబంధించి, ఉపాద్యాయుడు చేయతలచే మోడల్ కృత్యాలు , వీలయితే మీ తరగతిగది యొక్క ఫోటోలు , ఎవిడెన్సెస్ etc..ఒక నిర్దిష్ట ప్రణాళిక రూపములో
Need to be covered points:
1. ఎంపిక చేసుకున్న తరగతి
2 .ఎంపిక చేసుకున్న విషయము
3 . తరగతి యొక్క సంఖ్య
4 . చెప్పబోయే అంశము యొక్క ఉద్దేశ్యము లేదా లక్ష్యాలు
5 . ఈ పాఠ్యాంశములో మీరు చెప్పబోతున్న అంశాలు క్లుప్తముగా రెండు లేక మూడు
6 . పాఠ్యాంశానికి ముందు , పాఠ్యాంశ సమయములో , పాఠ్యాంశంభోదన సమయములో అవలంబించదలచిన రెండు లేక మూడు కృత్యాలు (వీలయితే మీ స్వీయ తరగతి గదికి సంబందించిన ఫోటోలు లేక సంబంధించిన ఇతరములైన ఫోటోలు )
8. ముగింపు అంశాలు
నోట్ 1- పైన చెప్పబోయే అంశాలన్నీ సమ్మిళిత తరగతికి స్ఫూర్తినిచ్చే భోధనాభ్యసన ప్రక్రియలు, కృత్యాలు, మదింపు అంశాలు అయ్యి ఉండాలి
నోట్ 2 – మీరు ఏ ప్రక్రియను చెప్పబోతున్నారో అది మీ వ్యక్తిగత అభిప్రాయమయ్యి ఉండాలి. మరొకరితో పోలిక లేదు.
*1* ఐదో రోజు ఎసెస్మెంట్ ప్రత్యేకంగా ఉంటుందా పోర్ట్ఫోలియో లాగా లింక్ ఏమైనా వస్తుందా?
A: ఎసెస్మెంట్ ఉండదు. కోర్సు లోనే ఎసెస్మెంట్ ఇవ్వబడింది (Quiz). దీనినే మనం ఐదవ రోజు పూర్తి చేయాలి.
*2* రెండో మాడ్యూల్ ఎప్పుడు ప్రారంభించాలి?
A: షెడ్యూలు ప్రకారం రెండో మాడ్యూల్ ని 21వ తేదీన ప్రారంభించాలి. కొంతమంది టీచర్లు మాడ్యూల్ ను త్వరత్వరగా పూర్తి చేసేస్తున్నారు. ఆ విధంగా చేయరాదు. మాడ్యూల్ ను క్షుణ్నంగా చదివి
విషయ అవగాహన చేసుకోవాలి.
*3* రీడింగ్ మెటీరియల్ ఎప్పుడు చదవాలి?
A: ప్రతి మాడ్యూల్ ను ఒకటో రోజు మరియు మూడవ రోజు రీడింగ్ మెటీరియల్ చదవాలి. దీనికి నిర్దిష్టమైన సమయం అంటూ ఏమీ లేదు. రోజులో మీరు ఖాళీగా ఉన్న సమయంలో ఒక గంట కేటాయించి చదవాలి.
*4* missing pdf అని వస్తే ఏం చేయాలి?
కోర్సు 100% completed అని రాకుండా 90%, లేదా 96% వద్ద ఆగిపోతే ఏం చేయాలి?
సర్టిఫికెట్ డౌన్లోడ్ కావడం లేదు ఎలా?
A: చాలా సందర్భాలలో పై సమస్యలను ఈ క్రింది విధానంలో పరిష్కరించడం జరిగింది. ముందుగా మన పాస్వర్డ్ ను జాగ్రత్తగా ఎక్కడైనా రాసి ఉంచుకోవాలి. ఆ తర్వాత
1) ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళా స్విచ్ ఆన్ చేయడం,
2)App నుండి log out అయ్యి మళ్లీ లాగిన్ అవడం.
3)App ను uninstall చేసి తిరిగి install చేయడం.
4) Go to phone settings
<< app manager
<< diksha app
<< sotrage
<< clear..cache
<< now go back to app ..
*Then it works good*
*5* Portfolio అప్లోడ్ కావడం లేదు ఏం చేయాలి?
A: మీ పోర్టు పోలియోను ఇమేజెస్ లాగే అప్లోడ్ చేయకుండా వాటిని పిడిఎఫ్ గా మారిస్తే సులువుగా అప్లోడ్ చేయవచ్చు.
ఇలా PDF గా మార్చిన ఫైలుకు P.M1 లాంటి పేరు ఇచ్చి సేవ్ చేస్తే, upload చేసే సమయంలో File manager > Documents లో నుండి సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయవచ్చు.
NISHTHA 2020 Courses లోకి సులభంగా చేరడం ఎలా?*
❀NISHTHA 2020 Courses 16.10.20 నుండి 30.10.20 ఈ మూడు కోర్సును పూర్తి చేయాలి. ఈ కోర్సు లో కి డైరెక్ట్ గా లాగిన్ అయ్యే లింకులు క్రింద ఇవ్వబడ్డాయి.
అయితే వీటిని తప్పనిసరిగా దీక్ష యాప్ తోనే ఓపెన్ చేయాలి
*మాడ్యూలు 1: విద్యా ప్రణాళిక మరియు సహిత తరగతి గదులు*
*మూడు కోర్సులలోకి సులభంగా పై లింక్స్ ద్వారా చేరండి*
మాడ్యూలు 3 : పాఠశాలల్లో ఆరోగ్యం మరియు శ్రేయస్సు*
మూడు కోర్సులలో సులభంగా ఈ క్రింది లింక్ ద్వారా చేరండి
DIKSHA APPలో NISHTHA ట్రైనింగ్ కు సంభందించి Module1,2,3 Courses Start అయ్యాయి, Module1,2,3 కి సంభందించి Courses ను ఎలా Enroll చేసుకోవాలి, DIKSHA APP లో ఎలా ఈ Modules కి సంభందించి CONTENT చూడాలి, అదేవిధంగా Course ఎలా 100% కంప్లీట్ చేయాలో పూర్తి విధానం.
కొంతమంది ఉపాధ్యాయులకు missing pdf అని కొంతమందికి video play కావటం లేదు. మనకు ఏ app అయినా చక్కగా run కావాలంటే mobile speed గా work చేయాలంటే clear cache చేయాలి. Clear cache browser లో మరియు app లో చేయాలి.
1. Step:1:
how to clear cache in web browser.
In the Chrome app
On your Android phone or tablet, open the Chrome app .
At the top right, tap More
Tap History and then Clear browsing data.
At the top, choose a time range.
To delete everything, select All time.
Next to “Cookies and site data” and “Cached images and files,” check the boxes.
Tap Clear data.
Step 2:
Here’s how to clear app cache:
1. Go to the Settings menu on your device.
2. Tap Storage.
3. Tap Internal Storage under Device Storage.
4. Tap Cached data.
5. Tap OK when a dialog box appears asking if you’re sure you want to clear all app cache.
Alternative method:
మన mobile లో course module successful గా complete చేయడానికి ఈ క్రింది సూచనలు పాటించండి. మీకు ఎక్కడ video play చేయలేకపోవడం కానీ missing pdf అని కానీ రాదు.
ముందుగా
1.దీక్ష app open చేసి అడుగుభాగాన ఉన్న downloads ను సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉన్న complete అయిన modules ను select చేసుకొని delete చేయండి.
2. Next courses లోకి వెళ్లి మనకు కావలసిన module ని select చేసుకోండి. తర్వాత start learning పైన ఉన్న download ని select చేసి download చేసుకోండి. ఇది ఇంచుమించు 400mb వరకు ఉంటుంది. మీకు అన్ని వీడియోలు activities మొబైల్ లోకి download అవుతాయి. Download complete అయిన తర్వాత start learning పై క్లిక్ చేసి చదవటం మొదలు పెట్టండి. ఇంక ఎక్కడ ఆగదు. network లేకపోయినా వస్తుంది.
Alternative:
మొత్తం download చేసుకోలేని వాళ్ళు ఏ వీడియో లేదా activity రావటం లేదో దానివరకు download చేసుకొని continue అవ్వవచ్చు.
DIKSHA– Conformation of Login in DIKSHA ఎవరైతే దీక్షలో లాగిన్ అయ్యారో, వారి వివరాలు కన్ఫర్మేషన్ అడుగుతున్నారు*
*▪️ దీక్షలో లాగిన్ అయిన ఉపాధ్యాయులు ఈ గూగుల్ షీట్ ద్వారా దీక్ష లో లాగిన్ కన్ఫర్మేషన్ వివరాలు అందించాల్సి ఉంటుంది*
*▪️ ఈ క్రింది లింక్ ద్వారా మీ లాగిన్ ఇన్ఫర్మేషన్ వివరాలు అందించండి*
Oct 6 – 15, 2020 Registration of teachers in DIKSHA portal
Mapping of SRGs to teachers Orientation of teachers on NISHTHA programme Setting up stage to launch the course
అక్టోబర్ 16 నుండి 20 వరకు జరిగే నిష్ట ట్రైనింగ్ మాడ్యూల్ 1 (విద్యా ప్రణాళిక మరియు సహిత తరగతుల) కు సంబంధించిన డైరెక్టు లింకు ను ఇవ్వడము జరిగింది. CLICK పైన టచ్ చేసి దీక్ష యాప్ లో ఓపెన్ చేయాలి.
The Attention of the District Educational Officers & Ex-officio Project Coordinators, Additional project Coordinators of Samagra Shiksha and Principals of DIET in the state are invited to the ref cited and informed that the Department Of School Education And Literacy MHRD GOI has launched National Initiative for School Heads and Teachers Holistic Advancement (NISHTHA) on 21st August, 2019, a National Mission to improve learning outcomes at the elementary level through an Integrated Teacher Training Program.
Further as per the instruction of NCERT the state has decided to conduct the 3 months Online training for School Heads and teachers handling from class 1st to 8th is scheduled from 06th October,2020 to 03rd January, 2021, through DIKSHA platform.
The details of schedule is shown in annexure-II. Further, the state has mapped the teachers to be trained with the SRPs who were trained by National resource group of NCERT.
This exercise was carried out to guide the group of teachers in the process of training. The list of district wise teachers mapped with SRGs supplied to the districts concerned.
The roles and responsibilities at various levels and check lists for SRPs and teachers are given in annexure -III & IV for smooth and effective conduct of NISHTHA online training programme to teachers.
In this context, the District Educational Officers & Ex-officio Project Coordinators, Additional project Coordinators of Samagra Shiksha and DIET Principals in the state are instructed to disseminate the information to teachers and see that all the teachers to undergo three(3) months online NISHTHA course through DIKSHA platform.
Roles and responsibilities
Key Resource Person • To create whattsapp groups / telegram groups with the attached 150 teachers. ( annexure-3) • To communicate the instructions of the state office to the teachers attached. • To guide the teachers in making of activities, portfolios and assessments. • To furnish attendance of the teachers to allotted sectoral officer daily in the prescribed proforma. • To guide the teachers to create credentials in DIKSHA to enable them to participate in NISHTHA online training. • To develop Chapter wise documentation and to furnish the sectoral officers concern. • Academic Coordinator • To clarify the subjects doubts of the teachers through KRPs. • To share the additional information on the modules if any to the KRPs and teachers. f. Technical Coordinator • To coordinate with the state technical team to furnish the required information on the course modules to state office. • Sharing the messages on the course frequently in the instant messenger groups, email groups. • Providing help to teachers in submitting activities and portfolios. • Submitting the activities which were collected from the google link. • To share the additional information on the modules if any to the KRPs and teachers.
3 Months Online course – NISHTHA From 06-10-2020 to 03-01-2021 06-10-20