Samagra-shikshak-siemat-nishtha-diksha-training-teachers-srg-list

Samagra-shikshak-siemat-nishtha-diksha-training-teachers-srg-list

1st-day course enrolled status

All the teachers who are assigned for NISHTHA training should send by the end of 16-10-2020

*TO DAY LINK:- యూట్యూబ్ లో live class 6 pm to 7 pm ఉంటుంది* *మీ సందేహాలను విషయ నిపుణుల ను అడగవచ్చు* NISHTHA ONLINE TRAINING BY SAMAGRA SIKSHA, ANDHRA PRADESH ON PERSONAL SOCIAL QUALITIES (వ్యక్తిగత సామాజిక లక్షణాలు )

Course 2: Personal Social Qualities (వ్యక్తిగత సామాజిక లక్షణాలు), VIDEO LINK

1st-day course enrolled status CLICK HERE

NISHTHA 2020 Courses లో సులభంగా చేరడం ఎలా?

NISHTHA 2020  Courses ఈ రోజు నుండి ప్రారంభం 16.10.20 నుండి 30.10.20 ఈ మూడు కోర్సును పూర్తి చేయాలి

మీ దీక్ష యాప్ లో ఎవరికైతే  మై స్టేట్ కోర్సెస్ కనిపించడం లేదో  వారందరు కూడా ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయడం ద్వారా  కోర్సులో  జాయిన్ అవ్వచ్చు. 

 తెలుగు కోర్స్ కోసం:

https://diksha.gov.in/explore-course/course/do_3131205968497950721396?referrer=utm_source%3Ddiksha_mobile%26utm_content%3Ddo_3131205968497950721396%26utm_campaign%3Dshare_content

 ఇంగ్లీష్ కోర్స్ కోసం : 

https://diksha.gov.in/explore-course/course/do_31311858640620748811947?referrer=utm_source%3Ddiksha_mobile%26utm_content%3Ddo_31311858640620748811947%26utm_campaign%3Dshare_content

16.10.2020 నుండి జరిగే నిష్టా శిక్షణ లో దీక్షా యాప్ ద్వారా 1 నుండి 8 వ తరగతి వరకు బోధించే  సెలెక్టెడ్  ఉపాధ్యాయులు పాల్గోనాలి*

*దీనికోసం ప్రతి ఉపాద్యాయుడు దీక్ష app డౌన్లోడ్ చేసుకుని వారి పేరు మీద ఒక అకౌంట్  (platform) కలిగి ఉండాలి*. 

*యూజర్నేమ్ పాస్వర్డ్ గుర్తు పెట్టుకొండి.

వీటి ద్వారా మాత్రమే ప్రతిసారి లాగిన్ అవ్వాలి.*

*ప్రతి ఐదు రోజులకు ఒక మాడ్యూల్ చొప్పున మొత్తం 18 మాడ్యూల్స్ పై శిక్షణ ఉంటుంది*. 

*మొత్తం 18*5=90 రోజుల కార్యక్రమం ఉంటుంది*

*ఉదాహరణకు మొదటి మాడ్యూల్ అక్టోబర్ 6 నుండి 10 వరకు*

*రెండవది 11 నుండి 15 వరకు*

*ఈవిధంగా దాదాపు మూడు నెలలు శిక్షణ ఉంటుంది.

*ప్రతి మాడ్యూల్ కి 5రోజుల సమయం కేటాయించటo  జరుగుతుంది.*

*ఈ 5 రోజులలో* 

*మొదటి రోజు:- మాడ్యూల్ అధ్యయనం/దానికి సంబంధించిన వీడియోలు చూడటం*

*రెండవ రోజు:- యూట్యూబ్ లో live class 6 pm to 7 pm ఉంటుంది* *మీ సందేహాలను విషయ నిపుణుల ను అడగవచ్చు*

*మూడవ రోజు:- మాడ్యూల్ అధ్యయనం/సంబంధిత వీడియోలు చూడటం*

*నాల్గవ రోజు:- మీరు ఎంపిక చేసుకున్న కృత్యం తయారీ మరియు సబ్మిట్ చేయాలి.*

*ఐదవరోజు:- మీరు తయారు చేసిన అస్సెస్మెంట్ సబ్మిట్ చేయాలి.*

*దీక్షా యాప్ నందు ఎప్పటికప్పుడు  మాడ్యూల్ నందు మీ యొక్క ప్రోగ్రెస్ శాతం ను గమనించుకోవచ్చు*

*ప్రతి జిల్లాకి ఒక స్టేట్ రిసోర్స్ గ్రూప్ (SRG) ఉంటుంది.*

*ప్రతి జిల్లాకి ఒక వాట్సాప్/టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది.*

*వాటి ద్వారా మీకు రిసోర్స్ పర్సన్స్ అందుబాటులో ఉంటారు.*

*శిక్షణ లో అన్ని అంశాలు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ ప్రధానం చేయబడును.* 

జిల్లాల వారీగా NISHTHA- DIKSHA ట్రైనింగ్ లో పాల్గొనవలసిన టీచర్ల వివరాలు, వారికి కేటాయించిన SRGs వివరాలు*

NISTHA DEEKSHA INSTRUCTIONS FOR TEACHERS CLICK HERE

SRIKAKULAM

VIJAYANAGARAM

VISAKHAPATNAM

18 మోడ్యూల్స్ పిడిఎఫ్ ఫైల్స్ తెలుగు లో

EAST GODAVARI

WEST GODAVARI

KRISHNA

GUNTUR

PRAKASAM

NELLORE

CHITTOOR

KADAPA

KARNOOL

ANANTHAPURAM

*ఈ కార్యక్రమాన్ని DEO గారు, SSA AMO’S,  డైట్ అధ్యాపకులు,  యస్.ఆర్.జీలు పర్యవేక్షిస్తారు. డైట్ ప్రిన్సిపాల్ నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారు.

LIST OF KEY RESOURCE PERSONS FOR NISHTHA DIKSHA TRAINING

VARADHI WORK BOOKS FOR CLASS 1ST TO 10TH CLASS PDF DOWNLOAD

HOW TO LOGIN DIKSHA MOBILE APP YOUTUBE OFFICIAL VIDEO

DIKSHA AP YOUTUBE CHANNEL

NISHTHA శిక్షణ అవగాహన కొరకు*

 Procedure of installing DIKSHA APP

1. Download DIKSHA APP from play store 

2. Install

3. Select language..English

4. Click on continue 

5. Select  .. Teacher

6. Select board.. State Andhra Pradesh.. Submit 

7. Select medium… English.. Submit 

8. Select classes you are teaching.. Submit.. Continue

9. Select..State..District…Submit

10. Choose a text book to start.. Click on profile ln bottom right side… Login 

11. Click on REGISTER HERE

12. Select year of birth..Entet your name..Enter your mobile number..Creat your own password. 

Note..password must contain a minimum  of 8 characters, which includes Capital letters,small letters,numbers and one special character like @$#&¥ etc.

Ex.. Gopal@1885

Click in the box  I understand and accept  

Then click on Register. You will be registered.

Now close the app and open and click on profile. 

If your name appears that means you are registered. Now click on courses and follow.

REGISTRATION & EDIT DETAILS IN DIKSHA VIDEO

HOW TO INSTALL DEKSHA APP

error: Content is protected !!