SAMAGRA SIKSHA AP 2022 Mandal Development Plan – School Development Plan – Habitation Development Plans 2022-23 Google Form Links

 SAMAGRA SIKSHA AP 2022 Mandal Development Plan – School Development Plan – Habitation Development Plans 2022-23 Google Form Links

School/College Development Plan – AWP & B 2022-23 Google Form Open Below Link

https://docs.google.com/forms/d/e/1FAIpQLSfnwseJA2i91dA9neTsPStWvzgX0d08MHBzy1Sge6W0tQSbMA/viewform

Habitation Development Plan -2022-23 Google Form Open Below Link 

https://docs.google.com/forms/d/e/1FAIpQLScbRjm443MgmSsIrieFNJnVU7k0MysnCLFQT0vFzlnZKC4U5w/viewform

Mandal, School / College, Habitation Development Plan 2022-23 Mandal, School / College, Habitation Development Plan Google form Link

మండల
విద్యాశాఖాధికారులకు మరియు అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల
ప్రధానోపాధ్యాయులకు ఈ సంవత్సరం AWP&B 2022-23 మండల, ఆవాసప్రాంత మరియు
పాఠశాల అభివృద్ధి ప్రణాళకా ప్లానింగ్ పుస్తకాలలోని అంశాలను గూగుల్ స్ప్రెడ్
షీట్ లో ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి మూడు లింక్లులను మీకు
తెలియజేయుచున్నాము ఇందులో

1. Mandal Development Plan – AWP & B 2022-23:

APSS – AWP&B 2022-23 – Google Form for Mandal Development Plan – to be filled by MEOs

https://docs.google.com/forms/d/e/1FAIpQLSd4l3lJvLrxWBzrBqFFwJTZLRosJXM_gcfLhQhVi3W2dYzevA/viewform?usp=sf_link

మొదటి
లింకు అనగా మండల అభివృద్ధి ప్రణాళిక (Mandal Development Plan)ను కేవలం
మండల విద్యాశాఖాధికారులు ఎమ్ ఐ ఎస్ /డిటిఇఒ /సీఆర్పీలు /అకౌంటెంట్స్ సహాయం
తో మండల స్థాయిలో నింపవలెను.

2. School / College Development Plan – AWP & B 2022-23:

రెండవ లింకు పాఠశాల అభివృద్ధి ప్రణాళిక (School Development Plan) ప్రతీ ప్రభుత్వ యాజమాన్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు నింపవలెను.

School Development Plan link to be filled by All Government Schools HMs

https://docs.google.com/forms/d/e/1FAIpQLSfnwseJA2i91dA9neTsPStWvzgX0d08MHBzy1Sge6W0tQSbMA/viewform?usp=sf_link

3. Habitation Development Plan – AWP & B 2022-23:

Habitation Development Plan link to be filled by Habitation Schools primary HMs only along with their school plan

https://docs.google.com/forms/d/e/1FAIpQLScbRjm443MgmSsIrieFNJnVU7k0MysnCLFQT0vFzlnZKC4U5w/viewform?usp=sf_link

 

మూడవ లింకు అనగా ఆవాసప్రాంత అభివృద్ధి ప్రణాళిక (Habitation Development Plan)


లింకులో కేవలం ఆవాసప్రాంతంలో (పంచాయతీ) లో వున్న ప్రాథమిక / ప్రాథమికోన్నత
పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాత్రమే నింపాలి, నింపేటప్పుడు ఆ హేబిటేషన్
లోని ఉన్నత పాఠశాలల మరియు ఇతర పాఠశాలల వివరాలు కూడా వీరే నింపాలి. ఈ ప్లాన్
తో పాటు వారి పాఠశాల అభివృద్ధి ప్రణాళికను కూడా నింపాలి. అంటే రెండు
పుస్తకాలు నింపాలి. రెండు లింకులలోనూ నింపాలి.

ఈ యావత్ ప్రక్రియ
ముఖ్యయంగా పాఠశాల మరియు హేబిటేషన్ ప్లాన్ లు గూగుల్ లింకులో కాంప్లెక్స్
పరిధిలోని పాఠశాలల్లో  మండల విద్యాశాఖాధికారుల మార్గదర్శకత్వం లో
కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో పాఠశాలలు తెరవగానే  త్వరితగతిన
మండలం అంతా ఒకే తేదీని నిర్ణయించుకుని ఈ ప్రక్రియ ప్రారోభించాలి.

error: Content is protected !!