Sanction-17days–ELs-Samaikyandha-agitation-attend-33days-schools

Sanction-17days–ELs-Samaikyandha-agitation-attend-33days-schools

Memo 3957/Services.II/A.I/2015 Dated 23.1.2019 School Education Dept – Sanction of 17 Days Earned Leave to the teachers who have participated in Samaikyandhra Agitation and attended the Schools for 33 Days on Public Holidays – Orders – Issued.

These 17 Days ELs Earned Leave cannot be encashed either at the time of retirement or at the time of surrender, as this leave is in the nature of Compensatory Leave for which encashment is not there.

?17 EL’s గురించి వివరణ?

ATTENDENCE CERTIFICATE FOR 33 WORKING DAY PROFORMA

E.L 17 DAYS G.O. COPY

సమైక్యాంధ్ర ఉద్యమం తరువాత 33 రోజులు సాధారణ సెలవు దినాల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు 17 సంపాదిత సెలవులు(EL’S) మంజూరు చేస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ గారు మెమో నెంబర్ 3957/services.II/A.1/2015 ను 23.01.2019 న జారీ చేశారు.

?దీని ప్రకారం ఈ సెలవులను నగదుగా మార్చుకునే అవకాశం లేదు.

?ప్రత్యామ్నాయ సెలవులుగా అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.

?రిటైర్ అయ్యే సమయంలో EL’S 300 కంటే తక్కువ ఉన్నప్పటికీ వీటిని నగదుగా మార్చలేము.

?సర్వీస్ రిజిస్టర్ లో కూడా వీటిని EL’S నమోదు చేసే పట్టికలో ప్రత్యేకంగా నమోదు చేయాలి . ఇతర EL’S కు కూడరాదు.

?భవిష్యత్తులో మనం సెలవుల కోసం EL’S పెట్టినప్పుడు మొదట వీటినే వాడుకోవాలి.

eHazar – As per the information received from the state officials,

APTELS APP లో సమైక్యాంధ్ర EARNED LEAVE ను సెలవుగా వాడుకోవడానికి సంభందించి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అప్లై చేయు విధానము.

  1. OPEN APTEL APP,

  2. ENTER YOUR TREASURY ID NUMBER,

  3. OPEN TYPE OF LEAVE,

  4. SELECT SAMAIKYANDHRA EARNED LEAVE,

  5. ENTER FROM DATE & TO DATE

  6. NO OF DAYS,

  7. REASON,

  8. SUBMIT.

SANCTION OF 17DAYS ELs G.O COPY CLICK HRE FOR DOWNLOAD

ATTENDENCE CERTIFICATE FOR 33 WORKING DAY PROFORMA

ALL GOVERNMENT ORDERS FOR 33 DAYS WORKING DAYS & 17 DAYS ELs

GUNTUR DEO ENDORSEMENT COPY

error: Content is protected !!