sarva-siksha-abhiyan-vijayanagaram-district-jobs-recruitment
AP SARVA SIKSHA ABHIYAN VIJAYANAGARAM DISTRICT JOBS NOTIFICATION, SYLLABUS, VACANCIES, QUALIFICATIONS .
CALL FOR APPLICATIONS TO FILLING UP VARIOUS POSTS IN KASTURBHA GANDHI BALIKA VIDYALAYAS (KGBVs) UNDER SARVA SIKSHA ABHIYAN, VIJAYANAGARAM DISTRICT,
KGBV లో ఖాళీగా వున్న టీచింగ్ పోస్టులు 62.
ప్రత్యెక అధికారులు (S.O) 01
కాంట్రాక్టు రిసోర్స్ టిచర్స్ 13,
TELUGU CRT 03
HINDI CRT – 03
ENGLISH CRT – 02,
MATHS CRT – 01
PHYSICS CRT – 01
PETs 01
ఇవి ఔట్సౌర్సింగ్ పద్ధతి లో పూర్తి చేస్తారు. ఈ పోస్టులకు 100 మార్కులకు ఆబ్జెక్టివ్ పద్దతిలో పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో వచ్చిన మెరిట్ ప్రకారము పూర్తి చేస్తారు. అర్హులైన మహిళా అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకొనవలెను.
దరఖాస్తులకు చివరితేది నవంబరు 06, 2018.
SSA కార్యాలయము నకు స్వయంగా వచ్చి అందచేయవలెను.
AP TEACHERS LATEST UPDATES AP Teachers updates, government orders, AP TET, DSC, SA1 key papers, textbook solutions and free school tools.