# sbi-account-balance-mini-statement-proceesure-check-your-balance

- Link: https://amaravathiteacher.com/sbi-account-balance-mini-statement-proceesure-check-your-balance/
- Published: 2020-04-04T19:58:43+05:30
- Author: amaravathiteacher

## **sbi-account-balance-mini-statement-proceesure-check-your-balance**

 * 
   ### **ఎస్‌బీఐ నుంచి మిస్డ్ కాల్ సేవలు**
   
 * 
   ### **అకౌంట్ బ్యాలెన్స్, మిని స్టేట్‌మెంట్ సహా పలు సర్వీసులు పొందొచ్చు**
   
 * 
   ### **ఎలాంటి చార్జీలు ఉండవు.. చాలా సింపుల్**
   

### **ఈ నెంబర్‌కు మిస్డ్ కాల్‌ ఇస్తే చాలు.. మీ SBI అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలిసిపోతుంది.**

### **కేవలం ఒక్క మిస్డ్ కాల్‌తో మీ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. **

### **బ్యాంకు సేవలు పొందేందుకు బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. **

### **మీరున్న చోట నుంచే బ్యాంకు సేవల్ని పొందొచ్చు. **

### **ఇందుకోసం మీకు కావాల్సింది ఓ ఫోన్. **

### **అందులో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. **

### **బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఇ-స్టేట్‌మెంట్, లోన్ ఆఫర్స్ ఇలా ఎలాంటి సేవలైనా సులువుగా పొందొచ్చు. మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇప్పటికే అనేక సేవలు పొందుతూ ఉండొచ్చు. **

### **కానీ ఫోన్ బ్యాంకింగ్ ద్వారా కొన్ని సేవలు ఇంకా సులువుగా లభిస్తాయి. **

### **ఖాతాదారులకు కావాల్సిన సమాచారాన్ని వెంటనే అందించేందుకు మిస్డ్ కాల్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవల్ని ప్రారంభించింది SBI.**

### ** మరి ఫోన్ బ్యాంకింగ్ ద్వారా ఏ సేవల్ని ఎలా పొందాలో తెలుసుకోండి.**

### **SBI తన కస్టమర్లకు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ వంటి సేవలతోపాటు మిస్డ్ కాల్ బ్యాంకింగ్ సర్వీసులు కూడా అందిస్తోంది. **

### **బ్యాంక్ ఖాతాదారులు చాలా సింపుల్‌గా ఒక్క మిస్డ్ కాల్‌తో బ్యాంక్ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవచ్చు. **

### **SBI మిస్డ్ కాల్ సర్వీసులు పొందాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. **

### **ఇక గత ఆరు నెలల స్టేట్‌మెంట్ కోసం ESTMT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ నెంబర్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి కోడ్ (ఏవైనా నాలుగు నెంబర్లు) ఎంటర్ చేసి 09223588888కు ఎస్ఎంఎస్ పంపాలి. **

### **మీ ఈమెయిల్‌కు స్టేట్‌మెంట్ వస్తుంది. **

### **దీన్ని ఓపెన్ చేయాలంటే మీరు ఎంటర్ చేసిన కోడ్‌ నెంబర్ అవసరం అవుతుంది**

### **స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫోన్ బ్యాంకింగ్ సేవలివే…**

### **Generate ATM PIN: మీరు ఎస్ఎంఎస్ ద్వారా మీ ఏటీఎం పిన్ జెనరేట్ చేయొచ్చు. **

### **PIN అని టైప్ చేసి ఆ తర్వాత మీ కార్డు నెంబర్ చివర్లో నాలుగు అంకెలు, అకౌంట్ నెంబర్లో చివరి నాలుగు అంకెలు కలిపి 567676 నెంబర్‌కు పంపాలి. మీ ఫోన్ నెంబర్‌కు OTP వస్తుంది. **

### **ఆ OTP రెండురోజులే పనిచేస్తుంది.**

### **SBI Balance Enquiry: మీరు మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే 09223766666 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. **

### **లేదా ‘BAL’ అని టైప్ చేసి ఇదే నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.**

### **SBI Mini Statement: చివరి 5 లావాదేవీల మినీ స్టేట్‌మెంట్ పొందాలంటే 09223866666 నెంబర్‌కు కాల్ చేయాలి. **

### **లేదా అదే నెంబర్‌కు ‘MSTMT’ అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి.**

### **SBI E-Statement: మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించి ఆరు నెలల ఇ-స్టేట్‌మెంట్ పొందొచ్చు. **

### **ఇందుకోసం ESTMT అని టైప్ చేసి 09223588888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. **

### **మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీకి స్టేట్‌మెంట్ వస్తుంది.**

### **SBI Cheque Book Request: మీకు చెక్ బుక్ కావాలంటే “CHQREQ” అని టైప్ చేసి 09223588888 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. **

### **ఆ తర్వాత మీ ఫోన్‌కు ఓ ఎస్ఎంఎస్ వస్తుంది. **

### **ఆ తర్వాత మీ సమ్మతి తెలుపుతూ CHQACCY6-అంకెలు అదే నెంబర్‌కు రెండు గంటల్లో పంపాలి.**

### **󠀁[SBI QUICK వల్ల ప్రయోజనాలు, యాప్ లింక్](https://amaravathiteacher.com/state-bank-of-india-quick-banking-srvice-with-mobile/)󠁿**

### **󠀁[SBI నుండి SMS లు రావడం లేదా? ఇలా చేయండి ](https://amaravathiteacher.com/sbi-customers-how-can-register-sms-alerts-banking-transactions-details/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
