# SBI-asks-to-update-custemers-kyc-details-last-date-February-28th

- Link: https://amaravathiteacher.com/sbi-asks-to-update-custemers-kyc-details-last-date-february-28th/
- Published: 2020-02-09T23:34:50+05:30
- Author: amaravathiteacher

## **SBI-asks-to-update-custemers-kyc-details-last-date-February-28th**

### **SBI Alert: ఎస్‌బీఐలో మీ వివరాలు అప్‌డేట్ చేయడానికి ఫిబ్రవరి 28 లాస్ట్ డేట్**

### **మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమరా? అయితే 2020 ఫిబ్రవరి 28 లోగా మీ వివరాలు బ్యాంకులో అప్డేట్ చేయించాలి. **

### **లేకపోతే ఏమవుతుందో తెలుసుకోండి.**

### **మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? అయితే వెంటనే మీ వివరాలు బ్యాంకులో అప్‌డేట్ చేయించాలి. **

### **కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయనివారికి ఎస్‌బీఐ నోటీసు జారీ చేసింది. **

### **బ్యాంకు లావాదేవీల్లో అవాంతరాలు రాకుండా ఉండాలంటే కస్టమర్లు వెంటనే కేవైసీ పూర్తి చేయాలని కోరుతోంది. **

### **ఇందుకోసం 2020 ఫిబ్రవరి 28 వరకు గడువు ఇచ్చింది.**

### **“కేవైసీ వివరాలు లేనివారు 2020 ఫిబ్రవరి 28 తేదీ లోగా అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించకపోతే వారి అకౌంట్లను బ్యాంకు ఫ్రీజ్ చేయొచ్చు” అన్నది ఆ నోటీసు సారాంశం.**

### **రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI వెబ్‌సైట్‌లోని ఉన్న నిబంధనల ప్రకారం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్-2002, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ (మెయింటనెన్స్ ఆఫ్ రికార్డ్స్) రూల్స్-2005 ప్రకారం బ్యాంకులు కస్టమర్ల గుర్తింపు విధానాలను అమలు చేయాల్సి ఉంటుంది. **

### **అందుకే అన్ని బ్యాంకులు 2020 ఫిబ్రవరి 28 లోపు కస్టమర్ల కేవైసీ అప్‌డేట్ చేయాలి.**

### **SBI KYC Updation: ఎస్‌బీఐలో కేవైసీ అప్‌డేట్ చేయండి ఇలా…**

### ⏎ **మీ కేవైసీ వివరాలు ఇప్పటివరకు అప్‌డేట్ చేయకపోతే బ్యాంకుకు వెళ్లి మీ ఐడీ ప్రూఫ్, అడ్రస్‌ ప్రూఫ్ అందజేయాలి. **

### **కస్టమర్లు ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ అయి కొన్ని నిమిషాల్లోనే కేవైసీ అప్‌డేట్ చేయొచ్చు. **

### **మీ పాస్‌పోర్ట్, **

### **ఓటర్ ఐడెంటిటీ కార్డ్,**

### ** డ్రైవింగ్ లైసెన్స్, **

### **ఆధార్ కార్డ్ లేదా లెటర్, **

### **MNREGA కార్డ్, **

### **పాన్ కార్డ్, **

### **నేషనల్ పాపులేషన్ రిజిస్టర్-NPR కార్డ్, **

### **ఇటీవలి ఫోటోలు, **

### **మొబైల్ నెంబర్ మీ కేవైసీ వివరాల్లో అప్‌డేట్ చేయొచ్చు.**

### **󠀁[SBI నుండి అలర్ట్స్ రావడం లేదా అయితే ఇలా చేయండి ](https://amaravathiteacher.com/sbi-customers-how-can-register-sms-alerts-banking-transactions-details/)󠁿**

### **󠀁[SBI QUICK MOBILE APP COMPLETE DETAILS](https://amaravathiteacher.com/state-bank-of-india-quick-banking-srvice-with-mobile/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
