# SBI-block-your-debit-credit-card-online-transaction-facility-march-16th

- Link: https://amaravathiteacher.com/sbi-block-your-debit-credit-card-online-transaction-facility-march-16th/
- Published: 2020-03-15T16:17:46+05:30
- Author: amaravathiteacher

## **SBI-block-your-debit-credit-card-online-transaction-facility-march-16th**

### **షాక్.. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్‌ను బ్లాక్ చేయనున్న ఎస్‌బీఐ.. వెంటనే ఇలా చేయండి!**

### **మీరు స్టేట్ బ్యాంక్‌లో అకౌంట్ ఉందా?**

### ** అయితే బ్యాంక్ డెబిట్ కార్డు ఉపయోగిస్తున్నారా?**

### ** లేకపోతే ఎస్‌బీఐ నుంచి క్రెడిట్ కార్డు తీసుకున్నారా**

### **అయితే మీరు ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి.**

### **దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు భారీ షాకిచ్చేందుకు రెడీ అయ్యింది. డెబిట్ కార్డులను, క్రెడిట్ కార్డులను బ్లాక్ చేసేందుకు సిద్ధమౌతోంది.**

### **ఎస్‌బీఐ నుంచి డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు పొందిన వారు.. దాని ద్వారా ఒక్కసారి కూడా ఆన్‌లైన్ లావాదేవీ నిర్వహించకపోతే అప్పుడు మీ కార్డులపై ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఫెసిలిటీ అందుబాటులో ఉండదు. **

### **బ్యాంక్ ఈ సర్వీసులను రద్దు చేయనుంది. స్టేట్ బ్యాంక్ ఇప్పటికే కస్టమర్లకు ఎస్ఎంఎస్‌లు కూడా పంపుతోంది. **

### **ఒక్కసారైనా కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్ నిర్వహించాలని సూచిస్తోంది.**

### **మీరు ఇప్పటికీ కూడా డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ద్వారా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ నిర్వహించకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి.**

### ** లేదంటే మీ కార్డును ఆన్‌లైన్ లావాదేవీల కోసం ఉపయోగించడం కుదరదు. **

### **రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇప్పటికే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులపై ఆన్‌లైన్ సర్వీసులకు సంబంధించి బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. **

### **మార్చి 16 నుంచి ఈ రూల్స్ అమలులోకి వస్తాయి.**

### **󠀁[SBI తీసుకున్న 5 నిర్ణయాలు ఇవే లేటెస్ట్ UPDATES](https://amaravathiteacher.com/sbi-cuts-interest-rates-on-fixed-deposits-home-loans-minimum-balance-for-all-savings-accounts/)󠁿**

### **ఆర్‌బీఐ నోటిఫికేషన్ ప్రకారం.. ప్రస్తుతం జారీ అయిన కార్డులకు సంబంధించి కార్డు జారీ చేసిన సంస్థలకు నిర్ణయాధికారం ఉంటుంది. **

### **ఇకపోతే గత కొన్నేళ్లుగా Credit Card, డెబిట్ కార్డు ద్వారా జరిపే లావాదేవీలు గణనీయంగా పెరుగుతూ వచ్చాయి. **

### **ఇప్పుడు కూడా ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో యూజర్లకు మెరుగైనా, సురక్షితమైన సేవలు అందించడం కోసం ఆర్‌బీఐ ఈ ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులు, కార్డు జారీ సంస్థలను ఇప్పటికే ఈ విషయమై హెచ్చరించింది. **

### **అంతేకాకుండా కార్డు యూజర్ల కోసం కొత్త సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి.**

### **󠀁[UPDATE YOUR SBI KYC ACCOUNT ](https://amaravathiteacher.com/sbi-asks-to-update-custemers-kyc-details-last-date-february-28th/)󠁿**

### **󠀁[SBI నుండి SMS లు రావడం లేదా అయితే ఇలా చేయండి ](https://amaravathiteacher.com/sbi-customers-how-can-register-sms-alerts-banking-transactions-details/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW AP Special TET Results 2026 Released – Check Marks & Download Scorecard ](https://amaravathiteacher.com/ap-special-tet-results-2026/)
 *  [ NEW SA1 Science Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-science-key-paper-2026/)
 *  [ NEW SA1 Physics Key Papers 2026–27 PDF Download – 8th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-physics-key-papers-2026/)
 *  [ SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
