SBI-car-loan-offers-fstival-offer-with-sbi-yona-app
SBI-car-loan-offers-fstival-offer-with-sbi-yona-app
కార్ లోన్ తీసుకునే వారికి SBI బంపరాఫర్లు.. 5 లాభాలతోపాటు రూ.22 వేలు ఆదా!
కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు తీపికబురు.
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ కస్టమర్ల కోసం పండుగ ఆఫర్లు తీసుకువచ్చింది. దీంతో కారు కొనే వారికి చాలా ఆఫర్లు ఉన్నాయి.
ప్రధానాంశాలు:
-
ఎస్‌బీఐ బంపరాఫర్
-
కార్ లోన్‌పై అదిరే ఆఫర్
-
కస్టమర్లకు బెనిఫిట్
పండుగ సీజన్ దగ్గరకు వచ్చేస్తోంది. దసరాకు కొత్త కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా?
అయితే మీకు శుభవార్త. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉంచింది.
బ్యాంక్ నుంచి కార్ లోన్ తీసుకునే వారు ఏకంగా 5 లాభాలు పొందొచ్చు.
1. స్టేట్ బ్యాంక్ కారు రుణాలుపై అతి తక్కువ వడ్డీ వసూలు చేస్తోంది.
ఎస్‌బీఐ కార్ లోన్‌పై వడ్డీ రేటు 7.5 శాతం నుంచి ప్రారంభమౌతోంది.
2. కారు లోన్ తీసుకునే వారు రుణ మొత్తంపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించక్కర్లేదు.
జీరో ప్రాసెసింగ్ ఫీజు బెనిఫిట్ ఉంది.
Tags SBI-car-loan-offers-fstival-offer-with-sbi-yona-app