# SBI-customers-how-can-register-sms-alerts-banking-transactions-details

- Link: https://amaravathiteacher.com/sbi-customers-how-can-register-sms-alerts-banking-transactions-details/
- Published: 2019-09-13T22:29:02+05:30
- Author: amaravathiteacher

## **_SBI-customers-how-can-register-sms-alerts-banking-transactions-details_**󠀁[](https://amaravathiteacher.com/sbi-customers-how-can-register-sms-alerts-banking-transactions-details/)󠁿

### **SBI నుంచి ఎస్ఎంఎస్ అలర్ట్స్ రావట్లేదా? ఇలా చేయండి**

### **మీ అకౌంట్‌లో జరిగే లావాదేవీల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కు రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి. **

### **బ్యాంకులో మొబైల్ నెంబర్‌ను రిజిస్టర్ చేస్తే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌కి ఓటీపీలు పొందడం కూడా సులువే.**

### **ఇటీవల కాలంలో ఆర్థిక మోసాలు ఎక్కువైపోయాయి. **

### **కార్డు మోసాలు పెరిగిపోతున్నాయి. **

### **ఏటీఎం కార్డు మీ జేబులో ఉన్నా ఎక్కడో లావాదేవీలు జరిగిపోతుంటాయి. **

### **తర్వాత ఎప్పుడో స్టేట్‌మెంట్ చూస్తే తప్ప అసలు విషయం బయటపడదు. **

### **ఇలాంటి మోసాలను వెంటనే గుర్తించడానికి ఉపయోగపడేది ఎస్ఎంఎస్ అలర్ట్.**

### ** మీ అకౌంట్‌పై జరిగే ప్రతీ లావాదేవీకి ఎస్ఎంఎస్ అలర్ట్స్ పంపిస్తుంటాయి బ్యాంకులు. **

### **చాలామంది వీటి గురించి పెద్దగా పట్టించుకోరు. **

### **ఫోన్ నెంబర్ మార్చినప్పుడు బ్యాంకులో అప్‌డేట్ చేయరు. **

### **దీంతో ఎస్ఎంఎస్ అలర్ట్స్ అందుకోలేరు. **

### **మీ అకౌంట్‌లో జరిగే లావాదేవీల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కు రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి. **

### **బ్యాంకులో మొబైల్ నెంబర్‌ను రిజిస్టర్ చేస్తే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌కి ఓటీపీలు పొందడం కూడా సులువే. అంతేకాదు.**

### **ఏదైనా అనధికార లావాదేవీలు జరిగితే వెంటనే మెసేజ్ వస్తుంది కాబట్టి అప్రమత్తం కావచ్చు. **

### **మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి.**

### 󠀁[**ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి**](https://retail.onlinesbi.com/retail/login.htm)󠁿

### **మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి.**⏎ **హోమ్ పేజీలో SMS Alerts లింక్ పైన క్లిక్ చేయండి.****మీ సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ల జాబితా కనిపిస్తుంది.**

### **అందులో మీరు ఎస్ఎంఎస్ అలర్ట్స్ పొందాలనుకునే అకౌంట్‌ను క్లిక్ చేయండి.**

### **ఎలాంటి అలర్ట్స్ పొందాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయండి.**⏎ **మీరు ఎస్ఎంఎస్ అలర్ట్స్ కోసం రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ లావాదేవీలపై అలర్ట్స్ వస్తాయి.**󠀁[](https://amaravathiteacher.com/sbi-new-atm-withdrawal-charges-revision-from-1st-october/)󠁿

### **ఆన్‌లైన్‌లో కాకుండా మీరు బ్రాంచ్‌కు వెళ్లి కూడా ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కి రిజిస్టర్ చేసుకోవచ్చు. **

### **మీరు ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కి రిజిస్టర్ చేసుకోవడం మాత్రమే కాదు… మీరు పొందాల్సిన అలర్ట్స్‌ని మార్చుకోవచ్చు. అప్‌డేట్ చేయొచ్చు. **

### **మీరు ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కి రిజిస్టర్ చేసుకుంటే ఈ కింది అంశాలకు అలర్ట్స్ పొందొచ్చు.**

### **󠀁[స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి ఈ నిర్ణయాలు అమల్లోకి వస్తాయి వివరాలు ](https://amaravathiteacher.com/sbi-new-atm-withdrawal-charges-revision-from-1st-october/)󠁿**

### **Hold on account balance: అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్‌ని హోల్డ్ చేయొచ్చు.**

### **PoS Transaction: పీఓఎస్ ట్రాన్సాక్షన్ అలర్ట్ అంటే ఎక్కడైనా పాయింట్ ఆఫ్ సేల్స్‌లో మీ డెబిట్ కార్డును స్వైప్ చేస్తే అలర్ట్ వస్తుంది.**

### **Cheque Stop alert: మీరు ఎవరికైనా ఇచ్చిన చెక్‌ను నిలిపివేయొచ్చు.**

### **Cheque dishonor alert: ఇన్‌వార్డ్ లేదా ఔట్‌వార్డ్ క్లియరింగ్ నిలిపివేయొచ్చు.**

### **Cheque book: కొత్త చెక్ బుక్ కోసం దరఖాస్తు చేస్తే అలర్ట్ పొందొచ్చు.**

### 󠀁[** స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి**](https://retail.onlinesbi.com/retail/login.htm)󠁿

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
