# sbi-cuts-interest-rates-on-fixed-deposits-home-loans-minimum-balance-for-all-savings-accounts

- Link: https://amaravathiteacher.com/sbi-cuts-interest-rates-on-fixed-deposits-home-loans-minimum-balance-for-all-savings-accounts/
- Published: 2020-03-12T23:12:10+05:30
- Author: amaravathiteacher

## _**sbi-cuts-interest-rates-on-fixed-deposits-and-home-loans-minimum-balance-for-all-savings-accounts**_

### **ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? బ్యాంకు తీసుకున్న 5 కీలక నిర్ణయాలివే**

### **SBI Minimum Balance: **

### **SBI SMS Charges**

### **SBI Savings Account Interes**

### **SBI Home Loan:**

### **SBI Interest Rates**

### **మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? **

### **ఎస్‌బీఐలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా? లేదా హోమ్ లోన్ ఉందా? **

### **ఇంటి రుణం తీసుకోవాలనుకుంటున్నారా? **

### **అయితే ఎస్‌బీఐ తీసుకున్న 5 కీలక నిర్ణయాల గురించి మీకు తప్పకుండా అవగాహన ఉండాల్సిందే. **

### **అవేంటో తెలుసుకోండి.**

### **1. SBI Minimum Balance: ఎస్‌బీఐలో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పింది బ్యాంకు. **

### **అన్ని సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లపై యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్-AMB తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.**

### ** ప్రస్తుతం రూరల్‌లో రూ.1000, సెమీ అర్బన్‌లో రూ.2000, మెట్రోలో రూ.3000 యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. **

### **ఒకవేళ మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే రూ.5 నుంచి రూ.15 వరకు ఛార్జీలను కూడా వసూలు చేస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా**

### **2. SBI Minimum Balance: ఇలాంటి ఛార్జీల ద్వారానే బ్యాంకుకు కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని గతంలో లెక్కలు తేల్చాయి. **

### **ఖాతాదారులకు కూడా మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం పెద్ద తలనొప్పిగా మారింది. **

### **ఇప్పుడు ఆ నిబంధనను తొలగిస్తూ మినిమమ్ బ్యాలెన్స్‌ను ఎత్తేయడం ఖాతాదారులకు అతిపెద్ద శుభవార్తే. **

### **ప్రస్తుతం ఎస్‌బీఐలో ఉన్న 44.51 కోట్ల సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లకు ఇది వర్తిస్తుంది**

### **3. SBI SMS Charges: సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్లకు ఎస్ఎంఎస్ ఛార్జీలను కూడా తొలగించింది బ్యాంకు. **

### **ప్రతీ మూడు నెలలకు ఓసారి ఎస్ఎంఎస్ ఛార్జీలను వసూలు చేస్తూ ఉంటుంది బ్యాంకు. **

### **ఎస్ఎంఎస్ రూపంలో ట్రాన్సాక్షన్స్ అలర్ట్స్ ఇచ్చేందుకు బ్యాంకు వసూలు చేసే ఛార్జీలు ఇవి. ఇప్పుడు ఎస్ఎంఎస్ ఛార్జీలు కూడా కస్టమర్లకు ఆదా అయినట్టే**

### **4. SBI Savings Account Interest: ఇక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్నవారందరికీ 3 శాతం వార్షిక వడ్డీని కూడా ప్రకటించింది ఎస్‌బీఐ. **

### **ఇప్పటివరకు రూ.1,00,000 లోపు సేవింగ్స్ ఉన్నవారికి 3.25 శాతం, రూ.1,00,000 దాటిన వారికి 3 శాతం వడ్డీ వచ్చేది. ఇకపై అందరికీ 3 శాతం వడ్డీ వర్తిస్తుంది**

### **5. SBI Home Loan: హోమ్ లోన్ కస్టమర్లకు కూడా గుడ్ న్యూస్ చెప్పింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్-MCLR 15 బేసిస్ పాయింట్స్ వరకు తగ్గిస్తున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించింది. **

### **అన్ని కాలవ్యవధులకు ఇది వర్తిస్తుంది. **

### **ఈ కొత్త వడ్డీ రేట్లు మార్చి 10 నుంచే అమలులోకి వచ్చేశాయి. ఎంసీఎల్ఆర్ తగ్గించడంతో హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గనున్నాయి**

### **6. SBI Home Loan: ఒక ఏడాది ఎంసీఎల్ఆర్ 7.85 శాతం నుంచి 7.75 శాతానికి 10 బేసిస్ పాయింట్స్ తగ్గింది. **

### **ఎస్‌బీఐ కొత్త ఎంసీఎల్ఆర్ చూస్తే ఓవర్ నైట్- 7.45%, ఒక నెల- 7.45%, మూడు నెలలు- 7.50%, ఆరు నెలలు- 7.70%, ఒక ఏడాది- 7.75%, రెండేళ్లు- 7.95%, మూడేళ్లు- 8.05%**

### **7. SBI Home Loan: ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఎంసీఎల్ఆర్‌ను వరుసగా 10వ సారి తగ్గించింది ఎస్‌బీఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఎంసీఎల్ఆర్ తగ్గించిన ప్రతీసారి హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గుతాయి. **

### **దీంతో హోమ్ లోన్ తీసుకోవాలనుకునేవారికి తక్కువ వడ్డీకే రుణాలు దొరకడం కస్టమర్లకు లాభమే. **

### **దాంతో పాటు ఇప్పటికే హోమ్ లోన్ తీసుకున్నవారికి ఈఎంఐ భారం కూడా తగ్గుతుంది.**

### **8. SBI Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాదారులకు మాత్రం షాక్ ఇచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది బ్యాంకు. **

### **కొత్తగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసేవారితో పాటు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లను రెన్యువల్ చేసేవారికి ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. **

### **ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించడం నెల రోజుల్లో ఇది రెండో సారి. **

### **తగ్గించిన వడ్డీ రేట్లు మార్చి 10 నుంచి అమలులోకి వచ్చేశాయి**

### **󠀁[SBI నుండి SMS లు రావడం లేదా ఇలా చేయండి ](https://amaravathiteacher.com/sbi-customers-how-can-register-sms-alerts-banking-transactions-details/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW AP Special TET Results 2026 Released – Check Marks & Download Scorecard ](https://amaravathiteacher.com/ap-special-tet-results-2026/)
 *  [ NEW SA1 Science Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-science-key-paper-2026/)
 *  [ NEW SA1 Physics Key Papers 2026–27 PDF Download – 8th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-physics-key-papers-2026/)
 *  [ SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
