# SBI-daily-atm-cash-withdrawal-limit-one-Lakh-with-debit-card

- Link: https://amaravathiteacher.com/sbi-daily-atm-cash-withdrawal-limit-one-lakh-with-debit-card/
- Published: 2019-10-06T16:48:22+05:30
- Author: amaravathiteacher

## **_SBI-daily-atm-cash-withdrawal-limit-one-Lakh-with-debit-card_**

### **SBI ఏటీఎం రూల్స్.. రోజుకు రూ.లక్ష విత్‌డ్రా చేసుకోవచ్చు!**

### **స్టేట్ బ్యాంక్‌లో మీకు అకౌంట్ ఉందా? **

### **అయితే ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఉపయోగిస్తుంటారా? **

### **అయితే మీకు ఒక అలర్ట్. ఎస్‌బీఐ డెబిట్ కార్డుతో రోజుకు ఏకంగా ఏటీఎం నుంచి రూ.లక్ష వరకు తీసుకోవచ్చు.**

### **SBI ఏటీఎం క్యాష్ విత్‌డ్రా పరిమితులు**

### **రోజుకు రూ.20,000 నుంచి రూ.లక్ష వరకు డబ్బు తీసుకోవచ్చు**

### **కార్డు ప్రాతిపదికన విత్‌డ్రా చేసుకునే డబ్బు లిమిట్ మారుతుంది**

### **దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు వివిధ రకాల సేవలు అందిస్తోంది. **

### **ఇందులో ఏటీఎం క్యాష్ విత్‌డ్రా సేవలు కూడా ఒక భాగమే. **

### **క్యాష్ విత్‌డ్రా పరిమితి డెబిట్ కార్డు ప్రాతిపదికన మారుతుంది. **

### **రోజుకు రూ.20,000 నుంచి రూ.లక్ష వరకు క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు.**

### **స్టేట్ బ్యాంక్ కస్టమర్లు నెలకు 8 నుంచి 10 వరకు ఏటీఎం ట్రాన్సాక్షన్లను ఉచితంగా నిర్వహించుకోవచ్చు. ఈ ఉచిత పరిమితి దాటితే బ్యాంక్ కస్టమర్ల నుంచి చార్జీలను వసూలు చేస్తుంది. **

#### **ఎస్‌బీఐ ఏటీఎం క్యాష్ విత్‌డ్రా లిమిట్స్..**

### **అక్టోబర్ 1 నుంచి బ్యాంక్ సర్వీస్ చార్జీలను సవరించింది. **

### **అకౌంట్‌లో డబ్బులు లేకుండా ఏటీఎంకు వెళ్లి ట్రాన్సాక్షన్ నిర్వహిస్తే అప్పుడు కూడా పెనాల్టీ చెల్లించాల్సిందే.**

### **ఎస్‌బీఐ క్లాసిక్ అండ్ మ్యాస్ట్రో డెబిట్ కార్డులు ఉపయోగించేవారు రోజుకు ఏటీఎం నుంచి రూ.20,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. **

### **ఎక్కువ మంది క్లాసిక్ డెబిట్ కార్డునే ఉపయోగిస్తూ ఉంటారు.**

### **ఎస్‌బీఐ గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు ఉన్నవారు రోజుకు రూ.40,000 విత్‌డ్రా చేసుకోవచ్చు**

### **స్టేట్ బ్యాంక్ మై కార్డు ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు ద్వారా రోజుకు రూ.40,000 ఏటీఎం నుంచి తీసుకోవచ్చు.**

 

### **ఎస్‌బీఐ ఎన్‌టచ్ ట్యాప్ అండ్ గో డెబిట్ కార్డుతో కూడా రోజుకు రూ.40 వేల క్యా్ష్ విత్‌డ్రా చేసుకోవచ్చు.**

### **స్టేట్ బ్యాంక్ సిల్వర్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు, ఎస్‌బీఐ గోల్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డుల ద్వారా ఏటీఎం నుంచి వరుసగా రూ.40 వేలు, రూ.50,000 తీసుకోవచ్చు.**

### ** ఇకపోతే చివరిగా ఎస్‌బీఐ ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డుతో రోజుకు ఏకంగా రూ.లక్ష విత్‌డ్రా చేసుకోవచ్చు.**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
