స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి ఈ నిర్ణయాలు అమల్లోకి వస్తాయి
మూడుసార్లు లిమిట్ దాటిన తర్వాత నాలుగోసారి డిపాజిట్ చేసినా, అది కూడా కనీసం రూ.100 రూపాయలు డిపాజిట్ చేసినా కూడా రూ.50 ఛార్జీలు వసూలు చేయనున్నారు.
Tags SBI-new-atm-withdrawal-charges-revision-from-1st-october