# scholarships-10th-Inter-students-sponsered-HP-IT-company

- Link: https://amaravathiteacher.com/scholarships-10th-inter-students-sponsered-hp-it-company/
- Published: 2019-06-10T23:36:10+05:30
- Author: amaravathiteacher

## **scholarships-10th-Inter-students-sponsered-HP-IT-company**

[[

### **ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు హెచ్‌పీ (హ్యులెట్‌-ప్యాకర్డ్‌) ఐటీ కంపెనీ స్కాలర్‌షిప్‌లను ఇస్తోంది. ‘హెచ్‌పీ ఉడాన్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 2019-20’ పేరిట అందిస్తున్న ఈ ఆర్థిక సాయానికి 10, 12 తరగతులు పూర్తయినవారు అర్హులు.**

### ** దరఖాస్తు ప్రక్రియ త్వరలో మొదలౌతుంది.**⏎ **ఆర్థిక కారణాల వల్ల పదో తరగతి తరువాత చదువు మానేస్తున్న వారికి చేయూతనివ్వడం, బాలికా విద్యను ప్రోత్సహించడం హెచ్‌పీ ఐటీ కంపెనీ ఉపకార వేతన కార్యక్రమ ఉద్దేశం. **

### **దేశవ్యాప్తంగా ఉన్న 11, 12 తరగతులు, డిగ్రీల్లో సైన్స్‌, ఆర్ట్స్‌, కామర్స్‌ నేపథ్యాలకు చెందినవారెవరైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. **

### **ఏడాది నుంచి మూడేళ్ల డిప్లొమా, ఐటీఐ కోర్సులు చేస్తున్నవారూ వీటికి అర్హులే.**

### **మొత్తంగా 750 స్కాలర్‌షిప్‌లను అందిస్తుండగా, వాటిలో 50% పూర్తిగా అమ్మాయిలకు కేటాయించారు. మొత్తంగా మూడు రకాల స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నారు.**

### **1. ఏడాది స్కాలర్‌షిప్‌: **

### **దీనికి దరఖాస్తు చేసుకునేవారు ఏడాది కాలవ్యవధి గల డిప్లొమా/ ఐటీఐ కోర్సు చదువుతుండాలి. **

### **పదో తరగతిలో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి. **

### **కుటుంబ వార్షిక ఆదాయం రూ.4 లక్షలు మించకూడదు.**

### ** స్కాలర్‌షిప్‌ మొత్తం రూ.20,000.**

### **2. రెండేళ్ల స్కాలర్‌షిప్‌: **

### **దీనికి ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నవారు అర్హులు. **

### **పదో తరగతిలో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి. **

### **కుటుంబ వార్షిక ఆదాయం రూ.4 లక్షలు మించకూడదు. **

### **స్కాలర్‌షిప్‌ మొత్తం ఏడాదికి రూ.20,000.**

### **3. మూడేళ్ల స్కాలర్‌షిప్‌: **

### **దీనికి ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి అండర్‌ గ్రాడ్యుయేషన్‌ మొదటి ఏడాది చదువుతున్నవారు అర్హులు. **

### **ఇంటర్‌లో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.4 లక్షలు మించకూడదు.**

### ** స్కాలర్‌షిప్‌ మొత్తం ఏడాదికి రూ.30,000.**

### **\* నాలుగేళ్ల డిగ్రీ చేసేవారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.**

## **how to apply:-**

### **ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. **

### **ఈ-మెయిల్‌/ ఫేస్‌బుక్‌ అకౌంట్‌తో సైన్‌ ఇన్‌ అవ్వొచ్చు. విద్యార్థి తన పూర్తి వివరాలతోపాటు అవసరమైన పత్రాలను (ఐడీ ప్రూఫ్‌, ఆదాయ ధ్రువీకరణ పత్రం, మార్కుల షీట్లు, ప్రస్తుత తరగతి ఫీజు రశీదు/ ఐడీ కార్డు/ బోనఫైడ్‌) అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.**

### **మెరిట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తుల ద్వారా ఎంపిక చేసినవారికి మొదట ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తారు. **

### **దీనిలోనూ ఎంపికైనవారికి టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. **

### **ఈ రెండు దశల్లో పాల్గొన్న విద్యార్థుల ఫలితాలను ప్యానెల్‌ సభ్యులు పరిశీలిస్తారు.**

### ** ఆపై తుది జాబితాను వెల్లడిస్తారు.**

### **దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: త్వరలో.**

### **పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ ను సందర్శించవచ్చు.**

### **INSTRUCTIONS**

### **Application Dates for HP Udaan Scholarship 2019-20 would be announced soon. **

### **Stay tuned for further updates.**

### **Eligibility for 1-Yr Scholarships:**

 * 
   ### **Must be enrolled in a 1 Year Diploma/ITI Course**
   
 * 
   ### **Must have secured a minimum of 60% in 10th Std.**
   
 * 
   ### **Annual Family Income should be not more than INR 4 Lakhs**
   

### **Eligibility for 2-Yr Scholarships:**

 * 
   ### **Must be enrolled in 11th Std at a recognized school in India**
   
 * 
   ### **Must have secured a minimum of 60% in 10th Std.**
   
 * 
   ### **Annual Family Income should be not more than INR 4 Lakhs**
   

### **Eligibility for 3-Yr Scholarships: **

 * 
   ### **Must be enrolled in the 1st year of college at a recognized university in India**
   
 * 
   ### **Must have secured a minimum of 60% in 12th Std.**
   
 * 
   ### **Annual Family Income should be not more than INR 4 Lakhs**
   

### **󠀁[INSTRUCTIONS & GUIDELINES FOR REGISTRATION](https://www.buddy4study.com/application/HUS2/instruction)󠁿**

### **󠀁[ONLINE APPLICATION FOR HP SCHOLARSHIPS](https://www.hpindiacsr.com/scholarships)󠁿**

### **󠀁[OFFICIAL WEBSITE H.P IT COMPANY](https://www.hpindiacsr.com/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
