# school-education-cse-ap-udise-instructions-teachers-to-attend-once-in-a-week

- Link: https://amaravathiteacher.com/school-education-cse-ap-udise-instructions-teachers-to-attend-once-in-a-week/
- Published: 2020-07-06T13:15:02+05:30
- Author: amaravathiteacher

## **school-education-cse-ap-udise-instructions-teachers-to-attend-once-in-a-week**

### **మీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఉత్తర్వులు 145/A&I/2020 Dt 5.7.2020 ప్రకారం\* **

### **\*1.ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు 10.7.2020 లోపు U DISE+ సమాచారం అప్లోడ్ చేయాలి\*. **

### **\*2. నాడు – నేడు కార్యక్రమం వున్న పాఠశాలల్లో ని ఉపాధ్యాయులు రోజూ హాజరై పని విభజన చేసుకుని 31.7.2020 లోపు పని పూర్తి చేయాలి\*.**

### **\*3. లైబ్రరీ పుస్తకాలు పంపిణీ చేయాలి\*.**

### **\*4.ప్రాజెక్టు పనులు ఇవ్వాలి\*.**

### **\*5.ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయులు 13.7.2020 నుండి ప్రతి మంగళవారం హాజరై బ్రిడ్జ్ కోర్సు ను పరిశీలించాలి\*.**

### **\*6.UP& HS ఉపాధ్యాయులు 13.7.2020 నుండి ప్రతి సోమ ,గురువారాలలో హాజరై బ్రిడ్జ్ కోర్సు ,TV lessons ను పరిశీలించాలి\*.**

### **\*7.పై ఉత్తర్వులు నందు బయోమెట్రిక్ హాజరు మినహాయింపు గురించి ఏమీ రాయలేదు. అదేవిధంగా హైస్కూల్ ఉపాధ్యాయులు 50% గురించి ప్రస్తావించలేదు\*.**

### **పాఠశాలలో ఉపాధ్యాయులు హాజరు సంబంధించి పాఠశాల విద్యా సంచాలకులు జారీచేసిన తాజా ఉత్తర్వులు_\***

### ** _u-dise+ అప్ డేట్ ను జూలై 10 నాటికి పూర్తి చేయాలి._**

### ** _నాడు ౼ నేడు ఫేజ్ 1  పనులు జరుగుతున్న పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది అందరూ పాఠశాలకు హాజరు కావాలి. **

### **నాడు నేడు లోని 9 అంశాలకు సంబంధించిన పనులను ఉపాధ్యాయులందరికీ పంపిణీ చేయాలి.  జులై 31 నాటికి సంబంధిత పనులను పూర్తి చేయాలి._**

### ** _ఈ పనులకు పాఠశాలలోని ఉపాధ్యాయుల్లో ఎవరైనా కంటోన్మెంట్ జోన్, పీహెచ్, వి హెచ్, తీవ్ర వ్యాధులతో బాధపడే వారికి మినహాయింపు ఇవ్వాలి._**

### **\*అన్ని పాఠశాలలకు వర్తించే అంశాలు\* **

### ** _”పాఠశాలల అభివృద్ధి ప్రణాళికను” పేరెంట్స్ కమిటీ సహాయంతో సిద్ధం చేసుకోవాలి._**

### ** _రాబోవు అకడమిక్ ఇయర్ కు సిద్ధమయ్యే విధంగా బ్రిడ్జి కోర్సు ను అమలు చేయుటకు_**

### ** _హైటెక్,  లో టెక్, నో టెక్ … వ్యూహాలను సిద్ధం చేసుకోవాలి._**

### ** \*_ప్రైమరీ స్కూల్_\* _విద్యార్థులకు ఇచ్చిన బ్రిడ్జి కోర్సు మానిటరింగ్ నిమిత్తం జులై 13 నుండి  ఉపాధ్యాయులు వారంలో ప్రతి \*మంగళవారం\*  పాఠశాలకు హాజరు కావాలి._**

### ** _ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో బ్రిడ్జి కోర్సు మెటీరియల్ online & offline తయారు చేసి వారి ఇంటి దగ్గర  ప్రిపేర్ అయ్యేవిధంగా సంసిద్ధులను చేయాలి._ **

### ** _విద్యార్థులందరికీ స్కూల్ లైబ్రరీ బుక్స్ పంపిణీ చేయాలి.  పాఠశాలలు రీ ఓపెన్ అయ్యేనాటికి సాధ్యమైనన్ని ఎక్కువ బుక్స్ చదివే విధంగా చూడాలి._**

### ** _గత తరగతి పాఠ్యాంశాలు ఆధారంగా ప్రస్తుత తరగతి కి పనికొచ్చే విధంగా ప్రాజెక్ట్ వర్క్స్ ఇవ్వాలి._**

### ** _విద్యార్థులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి  వారి విద్యాభ్యాసం మానిటర్ చేయాలి._**

### ** _పాఠశాల లోని ప్రతి ఉపాధ్యాయుడు డిజిటల్ సాధనాలు లేని 10 నుండి 20 మంది విద్యార్థులను దత్తత తీసుకోవాలి.  **

### **పాఠశాలలు రీ ఓపెన్ అయ్యేవరకు వారి విద్యాభ్యాసాన్ని మానిటర్ చేయాలి.**

### ** _ఉపాధ్యాయులందరికీ సంబంధిత వర్క్ డిస్ట్రిబ్యూషన్ ప్రధానోపాధ్యాయులు నిర్వహించాలి.**

### ** _ఇందు నిమిత్తం జులై 13 నుండి  \*ప్రాథమికోన్నత,  హై స్కూల్ ఉపాధ్యాయులంతా వారంలో రెండు రోజులు సోమ, గురువారం పాఠశాలకు హాజరు కావాలి..\*_ **

### ** _ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూరదర్శన్ సప్తగిరి ఛానల్ లో నిర్వహిస్తున్న  విద్యా కార్యక్రమాలు విద్యార్థులందరూ చూసే విధంగా చర్యలు చేపట్టాలి.**

### **󠀁[TEACHERS NOT ATTENDED TO DUTY IN CONTINMENT AND RED ZONES ARE EXEMPTED ALL APPLICATION FORMS AND G.O COPIES](https://amaravathiteacher.com/ap-teachers-not-attend-to-duty-quarantine-containment-red-zones/)󠁿**

### **󠀁[PROCEDINGS OF AP CSE ](https://drive.google.com/file/d/1cur2es3vk4gIFFzt3WaF1O-_fKN7QFTi/view?usp=sharing)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
