SMC ELECTIONS 2024 Forms – Voters List – Invitation Download

SMC ELECTIONS 2024 Forms – Voters List – Invitation Download

SMC Election Guidelines తెలుగులో:

SMC 2024 ఎన్నికల షెడ్యూల్, రికార్డులు, రిజిస్టర్ లు, వివిధ కమిటీలు, పేరెంట్స్ కమిటీ సభ్యులు, ఎక్స్ అఫీసియో సభ్యులు, కో ఆప్టెడ్ సభ్యులు, వాటి ఎన్నిక, నిర్వహణ, చివరిగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక, వారి ప్రమాణ స్వీకారం, మొదటి PMC సమావేశం, SMC/PMC ఎన్నిక పై సందేహాలు మరియు సమాధానాలు ఇలా పూర్తి సమాచారం

Conduct of School Management Committee Elections for the Academic Year 2024-25 Guidelines - Instructions

SMC Election Guidelines తెలుగులో:

  1. ఎన్నికల ప్రక్రియ HM నిర్వహించాలి.
  2. కనీసం 50% Parents  SMC Election  ఎంపిక ప్రక్రియకు హాజరు కావలెను.
  3. ఎన్నికల ప్రక్రియ సాధారణంగా  చేతులు ఏత్తడం/నోటితో చెప్పడం ద్వారా జరపాలి.అసాధారణ పరిస్థితులలో మాత్రమే  Secret Ballot  ఉపయోగించాలి.
  4. Mother/Father/Guardian లో ఎవరో ఒక్కరు  మాత్రమే ఎన్నికలలో పాల్గొనే దానికి అర్హులు.
  5. తల్లి తండ్రులకు వేర్వేరు తరగతులలో విద్యార్థులు ఉంటే  వారు ఆయా  తరగతుల  SMC  ఎన్నికలలో పాల్గొనవచ్చు.
  6. SMC సభ్యులుగా ఎంపిక కాబడిన వారు,  వారి   Chairmen &Vice chairmen   ను ఎంపిక చేయాలి. Chairmen &Vice chairman లో ఒకరు  Disadvantage group కు చెందినవారు.మరొకరు  మహిళ అయి ఉండాలి.
  7.  Local Bodies కు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు కానీ, అపాఠశాల  HM కానీ, Asst teacher కానీ. SMC ఎన్నికలలో పాల్గొనుటకు అనర్హులు.
  8. Weaker Section ,BC, Minorities మరియు  OC Parents వార్షిక ఆదాయం RS 60,000 లోపు ఉండాలి.
  9. ఎన్నికల ప్రక్రియకు ఎవరయినా విఘాతం కలిగించినచో  వారిపై  చట్టపరమయిన చర్యలు తీసుకోన బడుతాయి.  There should not be any political interference.
  10. MRO,MPDO,VRO,VRA లు ఎన్నికల  Observers. గా రావచ్చును.
  11. Disadvantages & weaker section  నుంచి  సభ్యులు దొరకనపుడు  It can be filled as per existing Rules of Reservation.
  12. SMC ఎన్నికలలో పాల్గొనే  voters వారి  ID Cards(. Aadhar card /Ration card) తప్పక తీసుకు రావాలి.

SMC Elections 2024  Proceedings – Guidelines – Schedule DOWNLOAD

SMC Elections 2024 Guidelines తెలుగులో DOWNLOAD

SMC ELECTIONS 2024 Proformas Booklet Download

SMC Elections 2024 NOTIFICATION DOWNLOAD

SMC ELECTIONS 2024 Voter Lists Proforma Download

SMC ELECTIONS 2024 Voter Lists Excel File Download

SMC ELECTIONS INVITATION  DOWNLOAD

SMC ఎన్నికల వర్తనా నియమావళి తెలుగులో Download

Class Wise Elected List Download

SMC Minutes  (Documentation – Minutes of Meeting) DOWNLOAD

SMC ఎన్నికల పరిశీలన పత్రం Observation Sheet DOWNLOAD

Guidelines PPT on SMC  Elections by SSA, Kapada DOWNLOAD

పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు – సమావేశాల నిర్వహణ – బాథ్యతలు – తరచూ స్ఫురించే ప్రశ్నలు – సమాధానాలు by SSA  DOWNLOAD

పాఠశాల యాజమాన్య కమిటీ చైర్ పర్సన్స్, సభ్యుల ఉర్దూ ప్రతిజ్ఙ DOWNLOAD

పాఠశాల యాజమాన్య కమిటీ చైర్ పర్సన్స్, సభ్యుల ప్రతిజ్ఙ DOWNLOAD

error: Content is protected !!