# sonu-sood-offers-scholarships-2020-for-poor-students

- Link: https://amaravathiteacher.com/sonu-sood-offers-scholarships-2020-for-poor-students/
- Published: 2020-09-12T20:17:10+05:30
- Author: amaravathiteacher

## **sonu-sood-offers-scholarships-2020-for-poor-students**󠀁[](https://amaravathiteacher.com/sonu-sood-offers-scholarships-2020-for-poor-students/)󠁿

### **పేద విద్యార్థులకు సోనూసూద్ స్కాలర్‌షిప్‌.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..!**

### **Sonu Sood: ఐఏఎస్ ఆశావాహులకు సోనూసూద్‌ స్కాలర్‌షిప్‌.. ఈనెల 20 దరఖాస్తుకు చివరితేది..!**

## **సోనూసూద్ ఐఏఎస్ కావాలనుకునే వారికి స్కాలర్‌షిప్స్ ప్రకటించారు.**

### **సినీ నటుడు సోనూసూద్ ఐఏఎస్ కావాలనుకునే వారికి స్కాలర్‌షిప్స్ ప్రకటించారు. **

### **సమయంలో ఎంతో సామాజిక సేవ చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నారు. **

### **వలస కార్మికులను ఆదుకున్నారు.. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇప్పించారు.. చిన్నపిల్లలకు గుండె శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారు. **

### **ఇదే క్రమంలో ఇప్పుడు మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు.**

### **తన తల్లి పేరిట స్కాలర్‌షిప్స్ అందించడానికి ముందుకొచ్చారు. **

### **అది కూడా ఐఏఎస్ కావాలని కలలుగనే పేద విద్యార్థుల కోసం. తన తల్లి సరోజ్ సూద్ 13వ వర్థంతి సందర్భంగా సోనూ ఈ ప్రకటన చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోలేకపోతున్న వారికి సాయం చేస్తున్నారు. **

### **స్కాలర్‌షిప్స్ ఇచ్చేందుకు  పేరుతో ఓ వెబ్‌సైట్ కూడా గతంలోనే ప్రారంభించారు.**

### **తన తల్లి ప్రొఫెసర్ సరోజ్ సూద్ మరణించి 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె పేరు మీద ఈ స్కాలర్‌షిప్స్ అందిస్తున్నారు. **

### **ఈ విషయాన్ని ట్విట్టర్‌లో ప్రకటించారు. **

### **ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. **

### **దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్‌ 20 చివరితేది.**⏎ **ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఉద్యోగం చేయకుండా పోటీ పరీక్షలకు సిద్ధం కావడం.. కోచింగ్ తీసుకోవడం లాంటివి భారమే. **

### **అందుకే ప్రతిభ ఉండి.. ఉన్నత లక్ష్యాలను చేరుకోలేకపోతున్నవారికి, ఐఏఎస్ కల నెరవేర్చుకోవాలనుకునేవారికి సోనూసూద్‌ ఈ స్కాలర్‌షిప్‌ ప్రకటించడం నిజంగా గొప్ప విషయం.**

### **సోనూసూద్‌ పేద విద్యార్ధుల కోసం తల్లి సరోజ్ సూద్ పేరు మీద ఓ ప్రత్యేక స్కాలర్‌షిప్‌ ప్రోగ్రాంను రూపొందించాడు.**

### **కరోనా కష్ట కాలంలో సినీనటుడు సోనూసూద్‌ చేసిన సాయం అంతాఇంతా కాదు. ****ఆయన సేవల్ని యావత్‌ ప్రపంచం కొనియాడింది. **

### **ఎక్క‌డ ఆప‌ద ఉన్నా క్ష‌ణాల్లో సాయం చేసేందుకు ముందుకొస్తూ.. కష్టం అనే మాట వినిపిస్తే చాలు వెంటనే స్పందిస్తున్నాడు. **

#### **రీల్‌ విలన్‌ కాస్త రియల్‌ హీరోగా కీర్తించబడుతున్నాడు.**

### **అయితే తాజాగా పేద విద్యార్ధుల కోసం తన దివంగత తల్లి సరోజ్ సూద్ పేరు మీద ఓ ప్రత్యేక స్కాలర్‌షిప్‌ ప్రోగ్రాంను రూపొందించాడు.**

### **ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అణగారిన వర్గాల చెందిన నిరుపేద విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తామని ప్రకటించాడు. **

### **󠀁[ONLINE APPLICATION FOR SONU SOOD SCHOLARSHIPS](https://scholifyme.com/)󠁿**

### **󠀁[HAZARATH BEGUM MINORITY SCHOLARSHIPS FOR GIRLS ONLINE APPLICATION & DETAILS](https://amaravathiteacher.com/maulana-azad-education-foundation-begum-hazrat-mahal-scholarships-for-girls/)󠁿**

### **󠀁[MUSLIMS & CHRISTIANS MINORITY SCHOLARSHIPS DETAILS & ONLINE APPLICATION FORM](https://amaravathiteacher.com/muslim-christians-pre-metric-minority-scholarships-2020-21/)󠁿**

### **వార్షికాదాయం రూ. 2 లక్షల లోపు ఉన్న కుటుంబాలకు చెంది ఉండి.. మెరుగైన ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులు.. 10 రోజుల్లో తమ వివరాలను scholarships@sonusood.me మెయిల్‌కు పంపాలని సోనూసూద్‌ పేర్కొన్నాడు.**

### **మెడిసిన్‌, ఇంజనీరింగ్‌తో సహా పలు కోర్సులు**

### **ఫీజు, వసతి, ఆహారం అన్ని సమకూర్చుతాం**

### **రియల్‌ హీరో సోనూ సూద్‌ మరో మంచి పనితో ముందుకు వచ్చారు.**

### **MLT Scholarship 2020**

** Upto 60% one time**

** Apply by November 02, 2020**

### **Merit Based Scholarship**

### **Scholify Impromptu Scholarship**

** Upto 50% quarterly**

** Apply by December 31, 2020**

### **Merit Based Scholarship**

### **Engineers of Tomorrow Scholarship Programme**

** Upto 50% quarterly**

** Apply by October 30, 2020**

### **Merit Based Scholarship**

### **Aditya Rise Scholarship for Girl Child**

** Upto 50% monthly**

** Apply by October 31, 2020**

### **Need Based Scholarship**

### **Achala Scholarship**

** Upto 50% quarterly**

** Apply by October 20, 2020**

### **Merit Based Scholarship**

### **Prof. Saroj Sood Scholarship for IAS Preparation (Online Only)**

###  **Upto 100% one time**

### ** Apply by October 20, 2020**

### **Merit Based Scholarship**

### **Prof. Saroj Sood Scholarship for IAS Preparation (On-Campus at Vijaywada)**

###  **Upto 100% one time**

### ** Apply by October 20, 2020**

### **Merit Based Scholarship**

### **󠀁[SANTHOOR WOMENS SCHOLARSHIPS APPLICATION & DETAILS](https://amaravathiteacher.com/santhoor-womens-scholarships-for-government-school-students-2020/)󠁿**

### **󠀁[SONU SOOD SCHOLARSHIPS OFFICIAL WEBSITE](https://scholifyme.com/home/)󠁿**

### **ఈ సారి పేద విద్యార్థులను ప్రోత్సాహించే కార్యక్రమాన్ని ప్రారంభించారు సోనూ సూద్‌. ఆయన తల్లి, ప్రొఫెసర్‌ సరోజ్‌ సూద్‌ పేరు మీదుగా పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించనున్నారు. **

### **󠀁[scholarships@sonusood.me](https://amaravathiteacher.com/sonu-sood-offers-scholarships-2020-for-poor-students/scholarships@sonusood.me)󠁿 లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు. **

### **ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుత కాలంలో విద్య ఎంత ఖరీదైన వనరుగా మారిందో చూస్తున్నాం.**

### ** దాంతో చాలా మంది పేద కుటుంబాల్లోని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించలేకపోతున్నారు. **

### **ప్రస్తుతం ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవ్వాలన్నా చాలా మంది విద్యార్థుల దగ్గర స్మార్ట్‌ఫోన్లు, టీవీలు లేవు. కొందరు ఫీజులు చెల్లించలేని స్థితిలో ఉన్నారు. **

### **ఈ క్రమంలో  నేను దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలతో ఒప్పందం కుదుర్చుకున్నాను. **

### **ప్రతిభ గల పేద విద్యార్థులకు నా తల్లి పేరు మీద స్కాలర్‌షిప్‌ అందిస్తాను. మా అమ్మ గారు పంజాబ్‌ విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పారు. ఆమె స్ఫూర్తిని నేను కొనసాగించాలనుకుంటున్నాను’ అన్నారు. **

### **కోర్సులేంటి.. అర్హులేవరు..**⏎ **‘మెడిసిన్, ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, సైబర్‌ సెక్యూరిటీ, డాటా సైన్స్, ఫ్యాషన్, జర్నలిజం, బిజినెస్ స్టడీస్ వంటి కోర్సులకు ఈ స్కాలర్‌షిప్ అందుబాటులో ఉంటుంది. **

### **2 లక్షల రూపాలయ కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాల విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు అప్లై చేసుకోవచ్చు. **

### **కానీ వారికి మంచి మార్కులు వచ్చి ఉండాలి. అలాంటి వారి ఫీజు, వసతి, ఆహారం అన్ని విషయాలను మేమే చూసుకుంటాం’ అన్నారు సోనూ సూద్‌.**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
