special-government-orders-ap-women-employees-teachers-ap
మహిళా ఉద్యోగుల ప్రత్యేక జీవో జీవోలు
?పురుషుల కంటే మహిళా టీచర్లకు 5CLs అధికం
(G.O.Ms.No.374, Edn, Dt:16-3-1996)
?ఫ్యామిలీ ప్లానింగ్ 14 రోజులు సెలవు ఇస్తారు.
(G.O.Ms.No.1415, M&H, Dt:10-06-1968)
?మొదటి ఆపరేషన్ ఫేయిలైతే రెండో ఆపరేషన్ కు14 రోజులు సెలవు ఇస్తారు
(G.O.Ms.No.124, F&P, Dt:13-04-1982)
?లూప్ వేయించుకొన్న రోజు స్పెషల్ CL ఇస్తారు
(G.O.Ms.No.128, F&P,Dt:13-04-1982)
?ఆపరేషన్ తరువాత పిల్లలు చనిపోతే రీకానలైజెషన్ చేయించుకున్న ఉద్యోగికి 21 రోజులు సెలవు ఇస్తారు
(G.O.Ms.No.102,M&H,Dt:19-02-1981)
?గర్భసంచి తొలగిస్తే సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఫార్సు మేరకు 45 రోజులు ప్రత్యేక సెలవు ఇస్తారు
(G.O.Ms.No.52, Fin,Dt:1-04-2011)
?180 రోజులు ప్రసూతి సెలవు ఇస్తారు ఇది ఇద్దరు జీవించి ఉన్న పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది
(G.O.Ms.No.152, Fin,Dt:04-05-2010) &
(G.O.Ms.No.38, F&P, Dt:13-08-1992)
?సమ్మర్ హాలిడేస్ లో ప్రసవించిన,ఇక్కడి నుండి 180 రోజులు ఇస్తారు.
(G.O.Ms.No.463,Edn,Dt:04-05-1979)
?అబార్షన్ కు 6 వారాలు సెలవు ఇస్తారు.
(G.O.Ms.No.762,M&H,Dt:11-08-1976)
?వివాహానికి రూ.75,000 అప్పుగా ఇస్తారు.దీన్ని 70 వాయిదాల్లో 5.50% వడ్డీ తో చెల్లించాలి
(G.O.Ms.No.39 F&P,Dt:15-04-2015)
ALL TYPE OF LEAVES SANCTIONING PROCEEDINGS & G.O’s
- ALL TYPE OF LEAVES FOR WOMEN EMPLOYEES & TEACHERS
- FAMILY-PLANING-OPERATION-LEAVE-SANCTIONED-PROCEEDINGS-AP-TEACHERS
- ABORTION-LEAVE-42-DAYS-SANCTIONED-PROCEEDINGS-AP-TEACHERS
- PATERNITY-LEAVE-SANCTIONED-PROCEEDINGS-AP-TEACHERS
- HALF-PAY-LEAVE-ON-FULL-PAY-FOR-LEPROCY-T.B-HEART-DECEASES-AP-TEACHERS
- ALL-TYPES-LEAVES-SANCTIONED-PROCEEDINGS-MEDICAL-PERSONEL-GROUNDS-AP-TEACHERS
- extraordinary-leave-sanctioned-proceedings-on-medical-personal-grounds-ap-teachers
- half-pay-leave-sanctioned-proceedings-on-personel-grounds-ap-teachers
- commutated-leave-sanctioned-proceedings-on-medical-grounds-ap-teachers
- HYSTERECTOMY-OPERATION-45-DAYS-LEAVES-SANCTIONING-LETTER