# sri-ramanavami-April-2nd-bhadrachalam-sri-rama-kalyanam-online-tickets

- Link: https://amaravathiteacher.com/sri-ramanavami-april-2nd-bhadrachalam-sri-rama-kalyanam-online-tickets/
- Published: 2020-03-01T20:20:06+05:30
- Author: amaravathiteacher

### **sri-ramanavami-April-2nd-bhadrachalam-sri-rama-kalyanam-online-tickets**󠀁[](https://amaravathiteacher.com/sri-ramanavami-april-2nd-bhadrachalam-sri-rama-kalyanam-online-tickets/)󠁿

### **శ్రీ సీతారాముల స్వామి వారి దేవస్థానం, తెలంగాణలోని ఖమ్మం జిల్లా, భద్రాచలంలో ఉంది. **

### **ఇది తెలంగాణ రాష్ట్రంలోని రామాలాయాలలోకెల్లా అతి పెద్దది. **

### **హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీరాముని ఆలయం ఇది. **

### **ఇక ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. **

### **ఇది దేశ వ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన ఉత్సవం. ఈ కళ్యాణానికి అనేక లక్షల భక్తులు హాజరవుతుంటారు.**

### ** రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు బట్టలు ఈ దేవాలయమునకు ప్రతి సంవత్సరం పంపడం జరుగుతుంది.**

### **ఆ సమయంలో భద్రాచలం భక్తకోటి సంద్రంగా మారుతుంది. పచ్చటి తోరణాలు, చలువ పందిళ్లు, మేళతాళాల నడుమ సీతారాముల వివాహ ఘట్టం జరుగుతుంది. **

### **ఇక ఇదిలా ఉంటే.. భద్రాచలంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 2,3 తేదీల్లో జరిగే శ్రీరామనవమి మహోత్సవాలు తిలకించేందుకు దేవస్థానం ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ విక్రయాలు ప్రారంభించింది. **

### **భక్తులు టిక్కెట్లను వెబ్‌సైట్‌ ద్వారా బుక్ చేసుకోవచ్చు. **

### **అలాగే భధ్రాచలంలో మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 8వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.**

### **ఇక 2వ తేదీన స్వామివారి తిరు కల్యాణ మహోత్సవం, 3న స్వామివారి మహాపట్టాభిషేకం వీక్షించేందుకు రూ.5 వేలు, రూ.2 వేలు, రూ.1116, రూ.500, రూ.200, రూ.100 విలువతో సెక్టార్‌ టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నామని దేవాలయ అధికారులు తెలిపారు.**

### ** ఇతర వివరాలకు 08743-232428 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.**

### **ఈ క్రమంలోనే ఆలయం వెలుపల పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీటి వసతులు, నిరంతర విద్యుత్తు సరఫరా, అన్న ప్రసాదాల పంపిణీ, వైద్య శిబిరాలు నిర్వహణలో ఏలాంటి లోపాలు తలెత్తరాదని ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.**

### **Piligrim should Collect Original ticket by producing receipt print copy and ID proof along with xerox at C.R.O office from 29-03-2020 (Morning) to 01-04-2020 (Evening).**

### **ఇది అసలు టికెట్ కాదు. **

### **దీని నకలు మరియు మీరు ఇచ్చిన గుర్తింపు కార్డు చూపి అసలు టికెట్ ను సి ఆర్ వో ఆఫీస్ నందు**⏎ **తేది. 29-03-2020, ఉదయం నుండి తేదీ 01-04-2020 రాత్రి వరకు పొందవచ్చును.**

### **Children below 5 Years do not require ticket.**

### **󠀁[SRI RAMANAVAMI SRI RAMA KALYANAM ONLINE TICKETS BOOK HERE](http://www.bhadrachalamonline.com/user_booking2.php)󠁿**

### **󠀁[BHADRACHALAM OFFICIAL WEBSITE ](http://www.bhadrachalamonline.com/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
