SSA-LEP-mandal-level-capacity-building-for-primary-UP-High-schools-taining-8-days

SSA-LEP-mandal-level-capacity-building-for-primary-UP-High-schools-taining-8-days

Samagra Shiksha -Comprehensive Learning Enhancement Programme (LEP) – Mandal Level – Capacity building of Teachers working in Primary, UP and UP sections(VI class) in High Schools in the state for 8 days during February 2020

RC No: 02/53* *Dated: 25-01-2020*

★ అభ్యసన సామర్థాల పెంపుదల కార్యక్రమము (LEP) లో కెపాసిటీ బిల్డింగ్ శిక్షణలో భాగంగా  ప్రాథమిక, యూపీ పాఠశాలల SGT & LFL ఉపాధ్యాయులకు మరియు  యూపీ & ఉన్నత పాఠశాలల యందు  “6వ తరగతి బోధిస్తున్న ఆంగ్ల సబ్జెక్ట్” ఉపాధ్యాయులకు  రాష్ట్ర వ్యాప్తముగా మూడు విడతలలో శిక్షణ నిర్వహించుటకై  షెడ్యూల్ తో కూడిన సర్క్యులర్ విడుదలచేసిన ఏపి సమగ్ర శిక్షా అభియాన్(SSA) ప్రాజెక్ట్ డైరెక్టర్ V.చినవీరభద్రుడు గారు.

*షెడ్యూల్..:*

★ 1వ విడత: 03-02-2020 నుంచి 10-02-2020 వరకు

★ 2వ విడత: 12-02-2020 నుంచి 19-02-2020 వరకు

★ 3వ విడత: 24-02-2020 నుంచి 02-03-2020 వరకు

*మార్గదర్శకాలు..:*

★ ఒక్కో విడతలోనూ ఆదివారములు,  రెండవ శనివారముతో కలిపి 8 రోజుల పాటు శిక్షణ నిర్వహించబడును.

★ 6 రోజుల పాటు భాషా సామర్థ్య అభివృద్ధిపై శిక్షణ మరియు 2 రోజుల పాటు బ్రిడ్జి కోర్స్ నిర్వహణ.

★ బయోమెట్రిక్ హాజరు తీసుకోబడును.

★ మండల కేంద్రములో శిక్షణ నిర్వహణ.

★ ప్రతీ విడతలోనూ 50 మందికి శిక్షణ ఇవ్వబడును.

All the District Educational Officers and Additional Project Coordinators in the state are hereby informed that the department has intended to enrich the proficiency level of the teachers and to improve command over the language to transact effectively in their class rooms.

This is intended to enhance the overall
learning outcomes of the children in the schools.
In this connection, as a part of Learning Enhancement Programme under Samagra Shiksha it is decided to conduct an Eight day capacity building to all teachers working in Primary, UP schools & UP sections (VI class)of High Schools under the Government/ Mandal Parishad / Zilla Parishad managements in 3
spells at Mandal level.

GOVERNMENT OF ANDHRA PRADESH
SCHOOL EDUCATION DEPARTMENT
Comprehensive Learning Enhancement Programme (LEP) under Samagra Shiksha
8-day Capacity Building Programme to Teachers of Primary & UP sections at Mandal Level.
GUIDELINES
(Rc.No. ESE02/53/2020-COMM SE-CSE)

FOR MORE DETAILS AP CSE PROCEEDINGS DOWNLOAD HERE

GUIDELINES FOR MANDAL LEVEL TRAININGS 8 DAYS