# ssc-10th-class-public-exams-2020-marks-memos-school-wise

- Link: https://amaravathiteacher.com/ssc-10th-class-public-exams-2020-marks-memos-school-wise/
- Published: 2020-08-13T15:24:51+05:30
- Author: amaravathiteacher

## **ssc-10th-class-public-exams-2020-marks-memos-school-wise**

### **పది పాస్\* “షార్ట్ మెమో”ల విడుదల**

### ** విద్యార్థులు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు**

### **10వ తరగతి 2020 విద్యార్థి మరియు పాఠశాలల వారీగా పరీక్ష ఫలితాలు మరియు షార్ట్ మార్క్స్ మెమోస్**

### **\*SSC Public Examinations March 2020 School wise and Student Result, Short Memos\* **

### **\*Download Student wise marks memo\***

### ** త్వరలో ఇంటర్ ప్రవేశాలకు ఆన్ లైన్ అడ్మిషన్ల షెడ్యూల్\***

### ** కొవిడ్ ఉధృతి కారణంగా ఈ ఏడాది పరీక్షలు రాయకుండానే ఆల్ పాస్  నిర్ణయంతో ఉత్తీర్ణులై సర్టిఫికెట్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థు లందరికీ తీపి కబురు. **

### **గ్రేడులు, మార్కులు లేకుండా అన్ని సబ్జెక్టుల్లోనూ పాస్ అని పేర్కొంటూ మార్కుల జాబితాల విడుదలకు రంగం సిద్ధమైంది. **

### **వీటిని శుక్ర వారం నుంచి విద్యార్థులకు వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని తదుపరి పై చదువులకు దరఖాస్తు చేసుకోవచ్చు. **

### **మార్కుల జాబితాల లాంగ్ మెమో లను త్వరలో విద్యాశాఖ ద్వారా పాఠశాలలకు పంపిస్తారు. **

### **విద్యార్థులు షార్ట్ మెమోలపై స్కూల్ హెచ్ఎంలతో సంతకం పెట్టించుకోవాల్సి ఉంటుంది. **

### **అన్ని సబ్జెక్టులకు ఎదురుగా మార్కుల జాబితా లో పాస్’ అని విడివిడిగా పేర్కొంటారు. **

### **వాచ్ ఫెయిల్డ్ విద్యార్థులకు జారీచేసే మార్కుల జాబితాలో సంబంధిత దరఖాస్తు చేసుకున్న సబ్జెక్టులకు ఎదురుగా కంపార్ట్మెంటల్ పాస్  అని పేర్కొంటారు**

### **󠀁[STUDENT WISE 10TH CLASS MARKS MEMOS DOWNLOAD](http://results20.bseap.org/)󠁿**

### **󠀁[SCHOOL WISE 10TH CLASS MARKS MEMOS DOWNLOAD](http://schres20.bseap.org/Account/Login.aspx)󠁿**

### **󠀁[10TH CLASS ALL SUBJECTS ONLINE TESTS CLICK HERE](https://amaravathiteacher.com/category/10th-class-online-test-all-subjects/)󠁿**

### **త్వరలో ఆన్లైన్ అడ్మిషన్ల షెడ్యూల్\***

### **పది మార్కుల జాబితాలు జారీ అవుతుండడం, విద్యా సంస్థలు సెప్టెంబరులో దశల వారీగా తెరిచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఇంటర్ మీడియట్ ప్రథమ సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాలకు త్వరలో ఆన్లైన్ అడ్మిషన్లకు పెడ్యూల్ విడుదలకు సన్నాహాలు చురుకుగా జరుగుతున్నాయి. **

### **అందుతున్న సమాచారం ప్రకారం రాగల వారం, పది రోజుల వ్యవధిలోనే ఇంటర్ ఆడ్మిషన్లకు షెడ్యూల్ ను విడుదల చేయనున్నా రు. **

### **జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియను ప్రభుత్వం ఈ ఏడాది సంస్కరిస్తూ ఆన్లైన్ అడ్మిషన్లకు శ్రీకారం చుట్టడానికి నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. **

### **ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల వారేగా అందుబాటులో ఉన్న సెక్షన్లు, కోర్సులు, సీట్ల సంఖ్య అనుగుణంగా అన్ని వర్గాల విద్యార్థులకు అడ్మిషన్లు లభించేలా తొలిసారిగా రిజర్వేషన్లు కం రోస్టర్ పద్ధతి చూపించనున్నట్లు తెలిసింది. **

### **ఈ విధానం ప్రకారమే విద్యా ర్థులకు అడ్మిషన్లు ఇవ్వడం వల్ల సామాజిక న్యాయ సూత్రాన్ని అమలు చేయనున్నారు. **

### **ఫీజుల వసూలుపై స్పష్టత ఇచ్చి గతేడాది ఉన్న ఫీజులనే వసూలు చేసే పర్యవేక్షించడం తో పాటు విడతల వారీగా చెల్లించే వెసు లుబాటును కల్పించనున్నట్లు సమాచారం. **

### **ఈ నేపథ్యంలో ఇంటర్ఆడిషన్లో త్వరలో అధికారిక షెడ్యూల్, మార్గదర్శకాలు జారీ కానుంది.**

### **󠀁[10TH CLASS ALL SUBJECTS ONLINE TESTS CLICK HERE](https://amaravathiteacher.com/category/10th-class-online-test-all-subjects/)󠁿**

### **󠀁[BSE AP OFFICIAL WEBSITE FOR 10TH MARKS MEMOS DOWNLOAD](https://www.bse.ap.gov.in/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
