# ssc-public-examinations-certain-clarifications-minimum-pass-mark

- Link: https://amaravathiteacher.com/ssc-public-examinations-certain-clarifications-minimum-pass-mark/
- Published: 2020-02-22T13:58:29+05:30
- Author: amaravathiteacher

## **ssc-public-examinations-certain-clarifications-minimum-pass-mark**

### **పది’ పరీక్షా విధానంలో మార్పు?\***

### **\*ప్రశ్నాపత్రాలు మరింత కఠినం\***

### ** \*పదో తరగతి పరీక్షలను సెకండరీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ మరింత కఠినం చేయబోతోంది. **

### **2019-20 విద్యాసంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో పెను మార్పులకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. **

### **ఇదివరకటి లాగా కాస్త సులభతరం అనేది ఇక కనిపించదు. **

### **10/10 రావాలంటే చాలా కష్టపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి.**

### ** ఆ దిశగా ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. **

### **ఇప్పటికే సిలబ్‌సను వందశాతం పూర్తి చేసుకుని రివిజన్‌ టెస్ట్‌లను నిర్వహించారు.\***

### **\*సీసీఈ మోడల్‌లోనే ప్రశ్నలు\***

### **\*పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఇప్పుడు మరింత కఠినతరం అయ్యాయి. **

### **ఒక సబ్జెక్టులో విద్యార్థికి 10/10 రావాలంటే 46 కన్నా ఎక్కువ మార్కులు ఆ పేపరులోనే రావాలి. ఒకవేళ పేపర్‌ 1లో 44 మార్కులు, పేపరు 2లో 49 మార్కులు వచ్చినా కూడా 10/10 సాధ్యపడదు. 10/10 మార్కులు సాధించాలంటే పేపర్‌ 1,2లలో మొత్తం 92 మార్కులు సాధించాల్సి ఉంది.**

### ** ప్రతి పేపర్‌లోను హిందీ మినహాయించి 46 మార్కులు విద్యార్థి సాధించగలిగితేనే 10/10 సాధ్యమవుతుంది. **

### **ఇక పరీక్షా విధానంలో చాలా మార్పులు వచ్చాయి.\***

### **\*ఏ సబ్జెక్టుకు బిట్‌ పేపర్‌ ఉండదు. **

### **24 పేజీల బుక్‌లెట్‌ ఇస్తారు. అదనంగా ఏ విధమైన అడిషనల్‌ షీట్స్‌ ఇవ్వరు. ఆ 24 వేజీల బుక్‌లెట్‌లోనే అన్ని సమాధానాలు రాయాలి. **

### **ఇక ప్రశ్నాపత్రాల విషయానికి వస్తే గతేడాది 30 నుంచి 40 శాతం ప్రశ్నలు సీసీఈ మోడల్‌లో ఉన్నాయి.**

### ** కానీ ఈ ఏడాది వందశాతం ప్రశ్నలు సీసీఈ మోడల్‌లోనే ఉంటాయి.\***

### ** \*అందువల్ల ప్రశ్నాపత్రాలు అంత సులభతరం కాదని ఉపాధ్యాయులు అంటున్నారు.\* **

### **\*పరీక్షా కేంద్రాల్లో కెమెరాలు\***

### **\*పదో తరగతి పరీక్షలను ఈ దఫా చాలా కఠినంగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఇన్విజి లేటర్లు ఉపాధ్యాయులు కాకుండా రెవెన్యూ, తదితర శాఖల నుంచి ఉద్యోగులను కేటాయించనున్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలోను వెబ్‌ కెమెరాలు, సీసీ కెమెరాలు అమర్చి ఫ్లైయింగ్‌ స్వ్కాడ్‌ను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.\***

### **\*పరీక్షలో ప్రశ్నాపత్రాన్ని ఆయా పరీక్షా కేంద్రంలోని ప్రిన్సిపాల్స్‌, డీన్‌లు, ఇన్‌చార్జిలు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వంటి ప్రసార మాధ్యమాల ద్వారా బయటకు పంపిస్తే అటువంటి వారిపై నాన్‌ బెయిల్‌బుల్‌ కేసులు పెట్టి అరెస్టు చేసే విధంగా ప్రణాళిక రూపొందించారు. **

### **మొత్తంమీద పదో తరగతి పరీక్షలు చాలా కఠినతరం చేయడంతో విద్యార్థులు కష్టపడి సబ్జెట్‌ల వారీగా అవగాహన తెచ్చుకోవాల్సి ఉంది. ఆ దిశగానే ప్రస్తుతం ఉపాధ్యాయులు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు\***

### **󠀁[10TH CLASS PUBLIC EXAMS MARCH 2020 SCERT MODEL PAPERS PDF FILES DOWNLOAD](https://amaravathiteacher.com/10th-class-public-exams-march-2020-model-papers-all-subjects/)󠁿**

### **󠀁[10th CLASS PUBLIC EXAMS MARCH-2020 ANSWER BOOKLET PDF FILE DOWNLOAD](https://drive.google.com/file/d/1lF7u7zGZQz0bFPqQHMeSdSLrJCGa_Cho/view)󠁿**

### **ఈ విద్యాసంవత్సరం(2019-2020) లో,10 వ తరగతి పరీక్షా విధానంలో వచ్చిన మార్పులు.🟣\***

### **\*🟢1. రెండు పేపర్లలో కలిపి 35 మార్కులు రావాలి.\***

### **\*🟢2.ఒక సబ్జెక్టు లో 10/10 రావాలంటే, విద్యార్థి కి 46 ,అంతకన్నా ఎక్కువ మార్క్స్ ఆ పేపర్ లో రావాలి…ఒకవేళ 44మార్క్స్ పేపర్-1లో,49మార్క్స్ పేపర్-2లో వచ్చినా కూడా, ఆవిద్యార్థి కి,10/10 వచ్చినట్టు కాదు..\***

### **\*🟢3. 10/10 మార్క్స్ స్కోర్ చేయాలంటే, పేపర్-1,పేపర్-2 లలో మొత్తం 92మార్క్స్ ,,ప్రతీ పేపర్ లో46 మార్క్స్ రావాలి.(హిందీ సబ్జెక్టు మినహాయించి)\***

### **\*🟢4.’హింది సబ్జెక్టు’ పాస్ మార్క్,20; హిందీలో 10/10రావాలంటే మాత్రం, 90మార్క్స్ రావాలి.\***

### **\*🟢5.ఈ సంవత్సరం,ఏ సబ్జెక్ట్ కి, “బిట్ పేపర్” ఉండదు.\***

### **\*🟢6.ఈ సంవత్సరం నుండి ,24 పేజీల “బుక్ లెట్” ఇస్తారు..అదనంగా, ఏవిధమైన అడిషనల్ షీట్స్ ఇవ్వరు.\***

### **\*కావున\***

### ** \*విద్యార్థులు,ఈ 24పేజీల బుక్ లెట్ లోనే,మొత్తం అన్ని ఆన్సర్స్ రాసేలా,స్టూడెంట్స్ కి, ట్రయినింగ్ ఇవ్వండి.\***

### **\*🟢7.ఈ సంవత్సరం, ఇన్విజిలేషన్, మరియు,”పరీక్షల మానెటరింగ్” చాలా కష్టంగా వుండబోతోంది..\***

### **\*ఇన్విజిలేటర్స్ గా,టీచర్స్ కాకుండా,రెవిన్యూ మొదలైన డిపార్ట్ మెంట్స్ నుండి రాబోతున్నారు..\***

### **\*🟢8.ప్రతీ ఎగ్జామ్ సెంటర్ లోను,వెబ్ కెమెరాలు,సి.సి కెమేరాలు అమర్చుతారు..ఫ్లయింగ్  స్క్వేడ్స్ సంఖ్య కూడా పెంచుతున్నారు.‌\***

### **\*కావున స్టూడెంట్స్,ఎగ్జామ్ హాలులో గాని, బయటినుండి గాని,ఏవిధమైన  సహాయం ఆశించినా భంగపాటు తప్పదు.**

### **ఇలాంటి పరిస్థితుల మధ్య, విద్యార్థులు, ప్రశాంతంగా వుండి, ఆత్మవిశ్వాసం తో ఆన్సర్స్ రాసేలా,తర్ఫీదు ఇవ్వండి..\***

### **\*ఒకవేళ “మాల్ ప్రాక్టీస్” కి, పాల్పడుతూ దొరికితే,(స్లిప్స్ తో దిరికినా,ఒకరి బుక్ లెట్ ఇంకొకరి వద్ద దొరికినా),ఆ విద్యార్థి డిబార్ చెయ్యబడతాడు.\***

### **\*🟢9.ఫ్రిన్స్ ఫాల్స్, డీన్స్,ఇన్ చార్జ్ లకు హెచ్చరిక.\***

### **\*ఎగ్జామ్ ముందు గాని,ఎగ్జామ్ జరుగుతున్న సమయంలో గాని,క్వశ్చన్ పేపర్ ,వాట్స్ ఆఫ్,ఫేస్ బుక్ మొదలైన సామాజిక మాధ్యమాల్లో, ‘సర్క్యు లేట్’ ,చేసినట్లయితే,అలా చేసిన వారిని,వెంటనే అరెస్ట్ చేసి,వారి పై,నాన్-బెయిలబుల్ కేసులు, రిజిస్టర్ చేయబడతాయి.\***

### **\*🟢10. ఈసంవత్సరం క్వశ్చన్ పేపర్లు చాలా కఠినంగా ఉండబోతున్నాయి..గత సంవత్సరం అయితే,30%, నుండి 40% క్వఛ్ఛన్స్CCE మోడల్ లో వుండి, మిగిలిన క్వఛ్ఛన్స్ డైరెక్ట్ గా,ఈజీగా వుండేవి..కాని ఈ సంవత్సరం,100%క్వఛ్ఛన్స్ CCE మోడల్ లోనే వుంటాయి.\***

### **  \*కాబట్టి, ఈవిధమైన క్వశ్చన్ పేపర్స్ కి,ఈజీగా సమాధానాలు,రాయగలిగే లా,విద్యార్ధులకు తర్ఫీదు ఇవ్వండి..\***

### **󠀁[10TH CLASS ALL SUBJECTS STUDY MATERIAL NEW MODEL](https://amaravathiteacher.com/ap-ssc-10th-class-study-material-all-subjects-latest-material/)󠁿**

### **󠀁[10TH CLASS PUBLIC EXAMINATION MARCH-2020 TIME TABLE & MODEL PAPERS](https://amaravathiteacher.com/ap-ssc-10th-class-public-examinations-march-2020-timetable/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
