# State-bank-of-India-asks-customers-to-prefer-digital-banking-services

- Link: https://amaravathiteacher.com/state-bank-of-india-asks-customers-to-prefer-digital-banking-services/
- Published: 2020-03-23T14:41:11+05:30
- Author: amaravathiteacher

## **State-bank-of-India-asks-customers-to-prefer-digital-banking-services**󠀁[](https://amaravathiteacher.com/state-bank-of-india-asks-customers-to-prefer-digital-banking-services/)󠁿

### **Coronavirus Effect: కస్టమర్లకు ఎస్‌బీఐ ముఖ్య గమనిక**

### **కరోనా వైరస్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీంతో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం తప్పట్లేదు. అందుకే డిజిటల్ బ్యాంకింగ్ సేవల్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాయి బ్యాంకులు.**

### **మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? మీ అకౌంట్‌కు సంబంధించిన సమస్యల కోసం కస్టమర్ కేర్‌కు కాల్ చేస్తున్నారా? **

### **అత్యవసరమైతే తప్ప కస్టమర్ కేర్‌కు కాల్ చేయొద్దని ఎస్‌బీఐ కోరుతోంది. **

### **కరోనా వైరస్ ప్రభావం కారణంగా సిబ్బంది కొరత ఉందని, చాలామంది ఉద్యోగులు ఇంటికే పరిమితం అయ్యారని, కొంతమందితోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని ఎస్‌బీఐ వేడుకుంటోంది.**

### ** కస్టమర్లు బ్యాంకింగ్ అవసరాల కోసం డిజిటల్ సేవల్ని ఉపయోగించుకోవాలని కోరుతోంది. **

### **బ్యాంకులో సేవలు అందిస్తున్న సిబ్బంది తక్కువగా ఉండటంతో వారికి పనిభారం ఎక్కువవుతోంది. **

### **అందుకే కస్టమర్లు అత్యవసరమైన పనుల కోసమే సంప్రదించాలన్నది బ్యాంకు ఉద్దేశం.**

### **󠀁[WHAT IS LOCK DOWN? PUBLIC DOS AND DONT’S READ](https://amaravathiteacher.com/what-is-lockdown-till-march-31st-dos-donts-for-the-public/)󠁿**

### **ఎస్‌బీఐ మాత్రమే కాదు… హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ లాంటి ప్రైవేట్ బ్యాంకులు కూడా కస్టమర్లు డిజిటల్ సేవల్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాయి.**

### ** ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా బ్యాంకుల్లో సిబ్బంది కొరత ఉంది. తక్కువ మందితోనే బ్యాంకుల్ని నిర్వహిస్తున్నాయి ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ. డిజిటల్ సేవల ద్వారా బ్యాంకుల్లో ఉండే సిబ్బందిపై పనిభారం తగ్గుతుందని బ్యాంకులు చెబుతున్నాయి. **

### **హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వేళలు మారాయి. మార్చి 31 వరకు శనివారం తప్ప మిగతా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. పాస్‌బుక్ అప్‌డేట్, ఫారిన్ కరెన్సీ కోనుగోలు లాంటి సేవల్ని తాత్కాలికంగా నిలిపివేసింది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు. ఈ మేరకు కస్టమర్లకు ఎస్ఎంఎస్‌ పంపింది హెచ్‌డీఎఫ్‌సీ.మరోవైపు ఐసీఐసీఐ కూడా ఐమొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల్ని ఉపయోగించుకోవాలని కస్టమర్లను కోరింది. **

### **కస్టమర్లు డిజిటల్‌లో పాస్‌బుక్ అప్‌డేషన్ చేసుకోవచ్చని, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్, యూపీఐ సేవల్ని ఉపయోగించుకోవాలని కోరింది.**

### **󠀁[ఇంట్లోనే ఈజీగా శానిటైజర్‌ని తయారు చేయండిలా..](https://amaravathiteacher.com/how-to-prepare-own-hand-sanitizer-step-by-step-all-details/)󠁿**

### **󠀁[దక్షిణ కొరియా: 7 నిమిషాల్లోనే కరోనా పరీక్ష.. నో లాక్‌డౌన్, టెక్నాలజీతో కోవిడ్‌ను గెలిచిందిలా!](https://amaravathiteacher.com/south-korea-corona-test-in-just-7-minutes-no-lock-down-technology-won-carona/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
