State-Bank-of-India-gold-loan-offers-at-low-interest-rate

State-Bank-of-India-gold-loan-offers-at-low-interest-rate

తక్కువ వడ్డీకే ఎస్‌బీఐలో గోల్డ్ లోన్

మీరు గోల్డ్ లోన్ తీసుకునే ఆలోచనలో ఉన్నారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ ఆఫర్ చేస్తోంది.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, అత్యవసరంగా డబ్బులు కావాల్సి వచ్చినా వెంటనే గుర్తొచ్చేది బంగారమే. ఇంట్లో బంగారం ఉంటే నగదు ఉన్నట్టే.

బంగారాన్ని నగదుగా మార్చుకోవడం చాలా సులువు. అన్నీ పక్కాగా ఉంటే గంటలో గోల్డ్ లోన్ తీసుకోవచ్చు.

ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు సులువుగా డబ్బులు పొందే మార్గం గోల్డ్ లోనే.

బ్యాంకులతో పాటు అనేక సంస్థలో గోల్డ్ లోన్స్ ఇస్తుంటాయి. అయితే వడ్డీ రేట్లు మాత్రం వేర్వేరుగా ఉంటాయి.

SBI తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ ఇస్తోంది.

బంగారు నగలతో పాటు గోల్డ్ కాయిన్స్ తాకట్టు పెట్టి లోన్ తీసుకోవచ్చు.

పేపర్ వర్క్ తక్కువ.

వడ్డీ రేటు కూడా తక్కువే.

Features

  • Maximum Loan Amount : Rs 20.00 lacs

  • Minimum Loan Amount : Rs 20,000 /-

  • Margin

    • Gold Loan: 25%

    • Liquid Gold Loan: 25%

    • Bullet Repayment Gold Loan: 35%

  • Security : Pledge of gold ornaments duly verified for quality & quantity.

  • Processing Fees : 0.50% of the Loan amount + applicable GST minimum Rs500/- + applicable GST

Interest Rate :

    • For any Loan amount : 1.25% above the MCLR-1yr

  • Others : Gold appraiser charges will be paid by the Applicant.

SBI లో బంగారంపై రూ.20,000 నుంచి రూ.20 లక్షల వరకు గోల్డ్ లోన్ తీసుకోవచ్చు.

బంగారం విలువలో గరిష్టంగా 75 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు.

బంగారంపై రుణం ఇచ్చేముందు నాణ్యతతో పాటు తూకం కూడా చెక్ చేస్తారు.

తీసుకునే రుణంపై 0.50% శాతం+జీఎస్‌టీ ప్రాసెసింగ్ ఛార్జీలు చెల్లించాలి.

అంటే రూ.1,00,000 రుణం తీసుకుంటే రూ.500+జీఎస్‌టీ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.

ప్రస్తుతం 7.75% వడ్డీ రేటుకే గోల్డ్ లోన్స్ ఇస్తోంది ఎస్‌బీఐ. ఇటీవల కెనెరా బ్యాంకు 7.85% వడ్డీకి గోల్డ్ లోన్ స్కీమ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

RATE OF INTEREST (w.e.f. 15.05.2020 to 15.07.2020)

Scheme

1 year MCLR

Spread over 1 year MCLR

Effective Interest Rate

Gold Loan(all variants)

7.25%

0.50%

7.75%

Realty Gold Loan- A Gold Loan Product exclusively for SBI Housing Loan Customers (all variants)

7.25%

0.00%

7.25%

FOR MORE DETAILS SBI OFFICIAL WEBSITE

error: Content is protected !!