state-wide-supplier-contacts-list-centralized-material-to-nadu-nedu-schools

NADU-NEDU Fans, Paints, Desks, Green bords, water supply, Furniture SUPPLIER s contact persons, no. all Districts.
నాడు నేడు పనులలో భాగంగా రాష్ట్ర స్థాయి లో కేంద్రీకృత విధానం లో మెటీరియల్ సప్లయ్ మరియు పనులు చేయించ నున్నారు.
* పెయింట్, డెస్క్, చాక్ బోర్డ్, టేబుల్, చైర్స్, ఫ్యాన్స్ మొదలైనవి.
జిల్లాల వారీగా వీటిని సప్లై చేసే కాంట్రాక్ట్ యొక్క కాంటాక్ట్ నంబర్స్, మరియు మొనిటరింగ్ ఆఫీసర్స్ మొబైల్ నంబర్స్ ఈ క్రింది లింక్ లో పొందగలరు.
PC ఆమోదం మేరకు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ లు సిమెంటు, ఇసుక, ఫ్యాన్స్, సానిటరీ పరికరాలు (వాష్ బేసిన్, WC commods, Urinals), టీచర్ టేబుల్స్, టీచర్ కుర్చీలు, టీచర్ అల్మారాస్, డ్యూయెల్ డేస్క్స్, గ్రీన్ బోర్డ్స్, పెయింటింగ్ (కూలి ఖర్చులతో) indents STMS ద్వారా పంపించాలి.
వీటికి చెందిన టెండర్లు రాష్ట్ర స్థాయిలో జరుగుతాయి.
ఈ పనులన్నీ 31,July,2020 లోపు పూర్తి చేయాలి.
Which items comes under Centralized Material ?
Below items listed as Centralized material
Paints
Fans
Water Supply & Sanitary
Duel Desk Tyep-I, III & Almiriahs
Green Chalk Boards
Duel Desk Type-II, Teacher Tables & Teacher Chairs
AP TEACHERS LATEST UPDATES PRC – DA – FORMATIVE ASSESSMENT EXAM,, SUMMETIVE ASSESMENT EXAMS MODEL PAPERS, PROJECTS, PREVIOUS PAPERS, TEACHERS PAY BILL SOFTWARE, MEDICAL REIMBURSEMENT, ZPPF SLIPS, ZPPF SOFTWARE, APGLI ANNUAL SLIPS,