# submission-of-unemployment-benefit-claim-under-atal-bimith-kalyan-yojana

- Link: https://amaravathiteacher.com/submission-of-unemployment-benefit-claim-under-atal-bimith-kalyan-yojana/
- Published: 2020-09-18T09:01:04+05:30
- Author: amaravathiteacher

## **submission-of-unemployment-benefit-claim-under-atal-bimith-kalyan-yojana**

### **గుడ్‌న్యూస్… వారందరికీ నిరుద్యోగ భృతి.. ఇలా దరఖాస్తు చేసుకోండి..**

### **ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులు సమీపంలోని ఈఎస్‌ఐ కార్యాలయంలో సంప్రదించవచ్చు. **

### **స్వయంగాగానీ, ఆన్‌లైన్‌ద్వారాగానీ, పోస్టులోగానీ నిరుద్యోగ భృతి దరఖాస్తు పంపించవచ్చు.**

### **కరోనా లాక్‌డౌన్ వల్ల ఎంతో మంది రోడ్డున పడ్డారు. ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. **

### **అలాంటి వారిందరికీ కేంద్ర కార్మికశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. **

### **కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయిన ఈఎస్ఐ చందాదారులకు నిరుద్యోగ భృతి ఇస్తోంది కేంద్రం. వారి నెల జీతంలో 50 శాతం సొమ్మును భృతిగా చెల్లిస్తారు. **

### **అటల్ బీమిత్ వ్యక్తి కల్యాణ్ యోజన పథకం కింద ఈ సాయం లభిస్తుందని కేంద్ర కార్మికశాఖ తెలిపింది. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం వచ్చే ఏడాది జూన్ 30 వరకు.. అంటే ఏడాది పాటు కొనసాగుతుంది. **

### **ఈ పథకం కింద గతంలో వేతనంలో 25 శాతం నిరుద్యోగ భృతి లభించగా.. ప్రస్తుతం దాన్ని 50శాతానికి పెంచారు.**

### **కనీసం రెండేళ్లు ఉద్యోగం చేసి, 78 రోజులకు తగ్గకుండా ESIC చందాదారులుగా ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. **

### **నిరుద్యోగ భృతి కింద కార్మికుడి సగటు దినసరి జీతంలో 50శాతం సొమ్మును గరిష్ఠంగా 90 రోజుల పాటు చెల్లిస్తారు. **

### **󠀁[SONU SOOD MERIT SCHOLARSHIPS CLICK HERE](https://amaravathiteacher.com/sonu-sood-offers-scholarships-2020-for-poor-students/)󠁿**

### **󠀁[DD SAPTHAGIRI VIDEO LESSONS SCHEDULE & LIVE LINK](https://amaravathiteacher.com/vidya-varadhi-dd-sapthagiri-lessons-for-class-1st-to-10th-class-all-subjcts/)󠁿**

### **ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులు సమీపంలోని ఈఎస్‌ఐ కార్యాలయంలో సంప్రదించవచ్చు. **

### **స్వయంగాగానీ, ఆన్‌లైన్‌ద్వారాగానీ, పోస్టులోగానీ నిరుద్యోగ భృతి దరఖాస్తు పంపించవచ్చు. దరఖాస్తుతో ఆధార్‌ కాపీ, బ్యాంకు వివరాలు, అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉంది. **

### **గతంతో పోల్చితే నిబంధనలను కూడా సరళీకరించారు. **

### **ఇంతకుముందు సంస్థ యజమాని ద్వారా మాత్రమే దరఖాస్తులు పంపించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు స్వయంగా కార్మికులే సమర్పించుకునే వీలు కలిగించారు.**

### **నిరుద్యోగ భృతి సొమ్ము నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాలోనే పడుతుంది. **

### **గతంలో ఉద్యోగం కోల్పోయిన 90 రోజుల తర్వాతే దరఖాస్తు చేయాల్సి ఉండేది. **

### **కానీ ప్రస్తుతం దాన్ని 30 రోజులకు తగ్గించారు. అంటే.. ఉద్యోగం కోల్పోయిన 30 రోజుల తర్వాత నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకోవచ్చు. **

### **అర్హులైన ప్రతి ఒక్కరికీ దరఖాస్తు అందిన 15 రోజుల్లోనే ఖాతాలో డబ్బును జమచేస్తారు. **

### **భవిష్యత్‌లో అటల్ బీమిత్ వ్యక్తి కల్యాణ్ యోజన పథకం ఒరిజినల్ ఎలిజిబిలిటీ కండిషన్స్‌తో కొనసాగనుంది. **

### **మార్చి 23, 2020కి ముందు జనవరి 1, 2021 తర్వాత ఉద్యోగం కోల్పోయిన వారికి.. నిరుద్యోగ భృతి కింద వేతనంలో 25శాతం సొమ్మును చెల్లిస్తారు. **

### **కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయిన వారికి మాత్రం 50శాతం సొమ్మును చెల్లిస్తారు.**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
