summative-assessment-1-exams-10th-class-biological-science-paper-t.m 💬 Share This Post in WhatsApp 📢 Join Venkat S WhatsApp Channel for Latest News summative-assessment-1-exams-10th-class-biological-science-paper-t.mSUMMATIVE ASSESSMENT-1/S.A-1 EXAMS 10TH CLASS BIOLOGICAL SCIENCE PAPER TELUGU MEDIUM.కొత్త ప్రశ్నాపత్రం ఇలా..*►1వ విభాగంలో వెరీ షార్ట్ ఆన్సర్స్: 12 ప్రశ్నలు.►అర మార్కు చొప్పున మొత్తం 6 మార్కులు.►2వ విభాగంలో సింపుల్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.►1 మార్కు చొప్పున 8 మార్కులు.►3వ విభాగంలో షార్ట్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు.►2 మార్కులు చొప్పున 16 మార్కులు.►4వ విభాగంలో ఏస్సే ఆన్సర్స్: 5 ప్రశ్నలు.►4 మార్కుల చొప్పున మొత్తం 20 మార్కులు.10TH CLASS BIOLOGICAL SCIENCE BLUE PRINTACADEMIC STANDARDS IN PHYSICAL SCIENCEA.S-1 CONCEPTUAL UNDERSTANDING,A.S-2 ASKING QUESTIONS & MAKING HYPOTHESIS,A.S-3 EXPERIMENTS & FIELD INVESTIGATIONS,A.S-4 DATA HANDLING ANALYSIS AND PROJECTS,A.S-5 COMMUNICATIONS THROUGH DRAWING GRAPHS AND MODELS,AS.-5 APPRECIATION AND AESTHETIC SENSITIVITY,A.S-6 APPLICATION IN DAILY LIFE AND CONCERN BIO DIVERSITY, APPRECIATION10TH CLASS B.S PAPER (PART-A) T.M (2017-18) 10TH CLASS B.S PAPER (PART-B) T.M (2017-18)టెన్త్‌లో పేపర్–1లో 50 మార్కులు, పేపర్–2లో 50 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్, వెరీ షార్ట్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, ఎస్సే టైప్ ప్రశ్నలు ఇస్తారు. ఎస్సే టైప్‌లో 5 ప్రశ్నలు మొత్తం 20 మార్కులకు ఉంటాయి. షార్ట్ ప్రశ్నలు 8 మొత్తం 16 మార్కులకు ఉంటాయి.*♦సింపుల్ ఆన్సర్ ప్రశ్నలు 8* మొత్తం 8 మార్కులకు ఉంటాయి. వెరీ సింపుల్ ప్రశ్నలు 12 మొత్తం 6 మార్కులకు ఉంటాయి. అదనంగా ప్రశ్నాపత్రం చదివేందుకు 10 నిమిషాలు, సమాధానాలు సరిచూసుకునేందుకు మరో 5 నిమిషాల సమయం,ఇప్పుడు 18 పేజీల బుక్‌లెట్ ఇవ్వబోతున్నారు.10TH CLASS BIOLOGICAL SCIENCE (T.M) MODEL PAPER AP SCERT (SET-1) 10TH CLASS BIOLOGICAL SCIENCE MODEL PAPES (SET-2)📰Related Posts›10th-class-Public-exams-March-2019-biological-science-paper-Telangana›10th-class-public-exams-March-2019-Physical-science-Paper-Telangana›10th-class-Public-exams-march-2019-Social-paper-2-Telangana ← Previous Post summative-assessment-1-exams-10th-class-bio-logical-science-paper-e.m Next Post → summative assessment-1-exams-10th-class-social-paper-E.M