summative-assessment-1-exams-10th-class-Telugu-paper-2

summative-assessment-1-exams-10th-class-Telugu-paper-2

SUMMATIVE ASSSESMENT-1/S.A-1 EXAMS 10TH CLASS TELUGU PAPER-2 MODEL PAPERS.

అవగాహన – ప్రతిస్పందన  16 మార్కులు

వ్యక్తీకరణ సృజనాత్మక 22 మార్కులు

భాషాOశాలు 12 మార్కులు

మొత్తం మార్కులు 50 మార్కులు.

10TH CLASS TELUGU PAPER-2 QUESTION PAPER CLICK HERE(2017-18)

10TH CLASS TELUGU PAPER-2 BIT PAPER CLICK HERE(2017-18)

తెలుగు పేపర్ – 2

అవగాహన – ప్రతిస్పందన: గతంలో 12 మార్కులు ప్రస్తుతం 16 మార్కులు.

ఇందులొ “అపరిచితగద్యం” 8 మార్కులకు భావం కూడా రాయమని ఇస్తారు.

వ్యక్తీకరణ- సృజనాత్మకత:

గతంలో 18 మార్కులు – ప్రస్తుతం 22 మార్కులు. నూతనంగా ప్రత్యక్ష భాగస్వామనికి చెందిన 1 ప్రశ్న, విషయాత్మక ప్రశ్నను 1 ఎవ్వడం జరిగింది.

భాషాంశాలు:

12 మార్కులకు కొన్ని మార్పులతో భాషాంశ ప్రశ్నలు ఇస్తారు.

కనుక ఉపాద్యానయులు పై మార్పులపై విద్యార్ధులకు తర్ఫీదునివ్వాలి. –

గమనిక:

పై మార్పులతో అనగా అవగాహన – ప్రతి స్పందనలో 4 మార్కులకు “అపరిచితగద్యం” పై ప్రశ్నలు, వ్యక్తీకరణ – సృజనాత్మకతలో 2 రెండు మార్కుల ప్రశ్నలు, భాషాంశాలు:

12 మార్కులకు 15 వతేది సంసిద్ధతా పరీక్ష ఉంటుంది

 కొంపోసిట్ తెలుగు – 3:

గతంలో కంటే ప్రస్తుత ప్రశ్నాపత్రం సులువైనది. బీట్ పేపర్  ఇప్పుడు 12 మార్కులకు పార్ట్ ఏ నందే ప్రశ్నలుంటాయి.

అపరిచిత వ్యవహార రూపం (లేఖ, కరపత్రం, . . ) ప్రస్తుతం లేదు. రామాయణంలో వివిధ కాండల నుండి 5 వాక్యాలు ఇస్తారు. వాటి కాండల పేర్లు రాశి వరుస క్రమంలో రాయాలి.

గతంలో ఒక పాత్ర స్వభావం ఇచ్చేవారు ఇప్పుడు 10 పాత్రల స్వభావములనుండి మూడు పాత్రల స్వభావాలు ఇస్తారు.

ఉపాధ్యాయులు పై మార్పులపై విద్యార్ధులకు తర్ఫీదునివ్వాలి.

గమనిక:

నూతన ప్రశ్నా పత్రం లో వచ్చిన మార్పులతో మాత్రమే 14 వతేది సంసిద్ధతా పరీక్ష ఉంటుంది.

TELUGU PAPER-2 PART-A 2018-19

TELUGU PAPER-2 NEW MODEL 2019-20

TELUGU PAPER- 1 & 2 AP SCERT PAPERS

error: Content is protected !!