Swarna Andhra Swachha Andhra SASA September 2025 Activities
ప్రతి నెల మూడవ శనివారము అన్ని పాఠశాలలలో విధిగా ” స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర ” కార్యక్రమాన్ని నిర్వహించేలా రూపొందించారు. అందులో భాగముగా సెప్టెంబర్-2025 నెలలో అంశము GREEN ANDHRA PRADESH” (గ్రీన్ ఆంధ్రప్రదేశ్) ఆనే అంశము పై స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టాలని, స్వచ్ఛత ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన కల్పించి, అందరిని భాగస్వామ్యులను చేయాలని సూచించారు.
- జిల్లాలో అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించి స్వచ్ఛతి ప్రతిజ్ఞ చేయవలెను.
జిల్లాలో అన్ని యాజమాన్యాల పాఠశాలలలో గ్రీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ప్లాంటేషన్ డ్రైవ్లు, పట్టణ మరియు టెర్రస్ గార్డెనింగ్, గృహ కంపోస్టింగ్ వర్క్ పాప్లు నిర్వహించేలా అవగాహన కార్యక్రమాములు నిర్వహించవలెను. పైన తెల్పిన అన్ని కార్యక్రమాల Photos ను SASA app లో తప్పనిసరిగా upload చెయ్యాలి.
పై విషయములన్నింటిని దృష్టి లో ఉంచుకొని అందరు ఉప విద్యాశాఖాధికారులు మండల విద్యాశాఖాధికారులు తమ పరిధిలో గల యాజమాన్యాల ప్రాథమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాద్యాయులకు తగు సూచనలు జారీ చేయవలేనని తెలుపుతూ సదరు కార్యక్రమము తేది. 20.09.2025 న అన్ని యాజమాన్యాల పాఠశాలలలో జరుపుతూ” స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర ” కార్యక్రమాన్ని ప్రతి నెల మూడవ శనివారము విధిగా నిర్వహించేలా తగు చర్యలు తీసుకొనవలెనని ఆదేశించడమైనది. ఉపవిద్యాశాఖాధికారి కార్యాలయముల మరియు మండల విద్యాశాఖాధికారి కార్యాలయములలో కూడా పైన తెలిపిన కార్యక్రమములు అమలు చేయవలసినదిగా తెలియజేయడమైనది
Green AP Initiative : Promoting environmental sustainability through afforestation and sustainable agricultural practices
MONTH & THEME | ACTIVITY | OUTCOMES |
---|---|---|
SEPTEMBER 2025 “GREEN AP” Concept communication: Promote Green cover through afforestation |
|
|
