Tag Archives: 10th class scholarships

scholarships-10th-Inter-students-sponsered-HP-IT-company

scholarships-10th-Inter-students-sponsered-HP-IT-company ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు హెచ్‌పీ (హ్యులెట్‌-ప్యాకర్డ్‌) ఐటీ కంపెనీ స్కాలర్‌షిప్‌లను ఇస్తోంది. ‘హెచ్‌పీ ఉడాన్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 2019-20’ పేరిట అందిస్తున్న ఈ ఆర్థిక సాయానికి 10, 12 తరగతులు పూర్తయినవారు అర్హులు. దరఖాస్తు ప్రక్రియ త్వరలో మొదలౌతుంది.ఆర్థిక కారణాల వల్ల పదో తరగతి తరువాత చదువు మానేస్తున్న వారికి చేయూతనివ్వడం, బాలికా విద్యను ప్రోత్సహించడం హెచ్‌పీ ఐటీ కంపెనీ ఉపకార వేతన కార్యక్రమ ఉద్దేశం. దేశవ్యాప్తంగా ఉన్న …

Read More »
error: Content is protected !!