150th-birth-anniversary-mahathma-gandhi-October-2nd-activities పాఠశాలల్లో అభ్యసన వారోత్సవాలు:* శ్రీ మహాత్మా గాంధీ150 జయంతిని పురస్కరించుకొని *సెప్టెంబరు 26నుండి అక్టోబర్ 2 వరకు* పాఠశాలల్లో ఈ క్రింది అంశాలు నిర్వహించ వలెను * అభ్యసన వారోత్సవాలు – రోజూ వారి కార్యక్రమాలు* *26-9-2018*: పని వారిని గౌరవిద్దాం: Honour the Worker : స్థానికంగా ఉన్న వృత్తి పనుల వారిని, షాప్ యజమానులు, రైతులను, మెకానిక్ మరియు ఇతర వృత్తులను వారిని …
Read More »