academic-calender-2020-21-primary-classes-working-days-syllabus SCHOOLS REOPEN ON SEPTEMBER 5TH, 2020 ఈ ఏడాది 181రోజులే బడి!* *♦ప్రైమరీ స్కూళ్ల అకడమిక్ క్యాలెండర్ రెడీ* *♦సెప్టెంబరు 5న పాఠశాలలు పునఃప్రారంభం* 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రాథమిక పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ సిద్ధమైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా సెప్టెంబరు 5న పాఠశాలలు తెరుచుకునే పక్షంలో అందుకు సన్నాహకంగా ఈ క్యాలెండర్ రూపొందించారు. కరోనా పరిస్థితిని అంచనా వేసి మరో వారం, పది రోజుల్లో …
Read More »