admissions-2019-Agriculture-diploma-ANG-Ranga-University-guntur ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్లో 2019-20 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును జులై 4వ తేదీ. రెండేళ్ల వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం, సేంద్రీయ వ్యవసాయ డిప్లొమా కోర్సులు.. వ్యవసాయ ఇంజినీరింగ్ మూడేళ్ల కోర్సులో ప్రవేశాలకు గ్రామీణ ప్రాంతాల్లో విద్యను అభ్యసించి.., పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు. Instructions to applicants for admission into Diploma Courses: AY 2019-201. …
Read More »