ap-open-school-ssc-inter-admissions-2018-2019-aposs ఏ వయస్సు వారైనా చదువుకొనేందుకే ఓపెన్ స్కూల్. 14 ఇయర్స్ నిండిన వారు 10వ తరగతి లో ప్రవేశంనకు, 15 ఇయర్స్ నిండిన వారు ఇంటర్మీడియట్ లో ప్రవేశం నకు అర్హులు. దరఖాస్తు తో పాటు date of birth సర్టిఫికేట్ లేదా స్కూల్ రికార్డు షీటు, టి.సీ zerox ఇవ్వాలి. ఇంటర్మీడియట్ దరఖాస్తు దారులు గుర్తింపు పొందిన SSC సర్టిఫికెట్, తాజాగా జారీ చేసిన నివాస,కుల దృవీకరణ …
Read More »