Delhi-Schools-Record-CBSE-Class-12th-Results-What-is-the-magic-done-by-Kejriwal CBSE 12వ తరగతి ఫలితాల్లో ఢిల్లీ స్కూళ్లు రికార్డు.. కేజ్రీవాల్ చేసిన మేజిక్ ఏంటి? 2020లో సీబీఎస్ఈ ప్రకటించిన 12వ తరగతి పరీక్షల ఫలితాల్లో ప్రభుత్వ స్కూళ్లు 98 శాతం ఉత్తీర్ణతను సాధించాయి. ఇటీవల వెలువడిన సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలు 98 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇంత భారీ సక్సెస్ సాధించడం వెనుక కారణం ఏంటి? 2015లో అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో …
Read More »