Driving-School-for-every-Parliament-Constituency-ap పార్లమెంట్ నియోజకవర్గానికో డ్రైవింగ్ స్కూల్ * ప్రమాదరహిత ప్రయాణాలకు నిపుణులైన డ్రైవర్లను తయారు చేయడంలో భాగంగా ప్రజా రవాణాశాఖ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక డ్రైవింగ్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తోంది.* *భారీ వాహనాల చోదక శిక్షణ పాఠశాలలు(హెవీ వెహికల్ డ్రైవింగ్ స్కూల్) ఇప్పటికే కొన్ని డిపోల్లో ప్రారంభమయ్యాయి.* * డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండడంతో పాటు వాహన చోదకంతో ఉపాధి పొందాలనే ఆశ ఉన్న వారి కల తీర్చేందుకు ఈ శిక్షణ పాఠశాలలు దోహదం …
Read More »