Fit-India-day-wise-programmes-how-to-Register-Fit-India-website పాఠశాలల్లో ఫిట్ ఇండియా కార్యక్రమం* *రేపటి నుంచి శరీర సౌష్ఠవ వారోత్సవాలు* *కార్యక్రమాలు ఇవీ..* *డిసెంబరు 2న : ఉదయం నిర్వహించే అసెంబ్లీలో విద్యార్థులతో యోగాసనాలు వేయించాలి. శారీరక దారుఢ్యం, పోషణపై అవగాహన కల్పించాలి.* *రెండో రోజు: అసెంబ్లీలో చేతుల వ్యాయామం చేయించాలి. మానసిక దారుఢ్యంపై కార్యక్రమాలు (చర్చలు, క్రీడలు, మానసిక వేత్తల ఉపన్యాసాలు)* *మూడో రోజు: ఖేల్ ఇండియా యాప్ ద్వారా విద్యార్థుల ఫిట్నెస్ అసెస్మెంట్ను ప్రారంభించాలి. …
Read More »