government-help-poor-brahmin-for-upanayanam-brahmin-welfare-corporation పేద బ్రాహ్మణ కుటుంబాలకు జగన్ సర్కారు గుడ్ న్యూస్ రాష్ట్రంలోని పేద బ్రాహ్మణ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు మరో పథకాన్ని జగన్ సర్కారు అమలు చేయనుంది. పేద బ్రాహ్మణ కుటుంబాలకు త్వరలో ఏపీ ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పనుంది. పేద బ్రాహ్మణ కుటుంబాలు ఉపనయనం (ఒడుగు) చేసుకోవడానికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేసే నూతన పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …
Read More »