How-to-prepare-school-grants-pd-account-in-cfms-website-details PD Accounts నిర్వహణ మరియు School Grants withdrawl పై అవగాహన కొరకు పూర్తి వివరాలు.* *P.D.ACCOUNT OPEARATION-STAGE-1:* ముందుగా మీ యొక్క లాగిన్ ఐడి ద్వారా CFMS Website లోకి లాగిన్ అవ్వండి. అక్కడ Expenditure Tab కింద “WorkFlow Configurator-PD Accounts” అనే టైల్ ఉందో లేదో చెక్ చేయండి. “WorkFlow Configurator-PD Accounts” అనే టైల్ పై క్లిక్ చేయండి. “+” గుర్తుపై క్లిక్ చేసి “Maker” గా(HM)ను assign చేయండి. తర్వాత “Authorizer” పై క్లిక్ చేయండి. …
Read More »