Intelligence-Bureau-security-assistant-notification-2018

Intelligence-Bureau-security-assistant-notification-2018 ఇంటెలిజెన్స్ బ్యూరోలో 1054 సెక్యూరిటీ అసిస్టెంట్లు (చివ‌రి తేది: 10.11.18)                                 భార‌త హోంమంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలోని దేశ‌వ్యాప్తంగా ఉన్న వివిధస‌బ్సిడ‌రీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకిప్రకటన విడుదలైంది. వివరాలు….. * సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్ 2018 మొత్తం పోస్టుల సంఖ్య: 1054 (తెలుగు రాష్ట్రాల్లోని కార్యాలయాల్లోవిజయవాడ-20, హైదరాబాద్-36 పోస్టులు ఉన్నాయి). అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత. అభ్యర్థి దరఖాస్తు చేసుకునే బ్యూరోకుసంబంధించిన ప్రాంతీయ భాషలో చదవడం, రాయడం, మాట్లాడటంతప్పనిసరి. వయసు: 27 ఏళ్లు మించకూడదు. ఎంపిక: రెండంచెల రాతపరీక్ష, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్ ద్వారా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీకి చెందిన పురుష అభ్యర్థులకు రూ.50. ఎస్సీ/ ఎస్టీ, ఎక్స్‌స‌ర్వీస్‌మెన్‌ వర్గాలకు చెందినవారు, మ‌హిళ‌లు ఫీజుచెల్లించ‌న‌వ‌సరం లేదు. Commencement of online applications 20th October, 2018 Last Date of receiving online applications 10th November, 2018 Read More ……..