district-assessment-cell-revised-rolls-responsibilities-vacancies-DCEB ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలలో 10వ తరగతి అంతర్గత మార్కుల తనిఖీలకు ఆదేశాలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ. ★ ఈ పరిశీలన కొరకు మండల, డివిజన్, జిల్లాల వారీగా మూడు స్ధాయిలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేసే సీనియర్ హెచ్ఎం, మండల విద్యాశాఖ అధికారి, SSA సెక్టోరల్ అధికారి, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ పర్యవేక్షణలో నిర్వహణ. ★ సమ్మెటివ్-1కు 10 మార్కులు, ఒక్కో ఫార్మెటివ్ పరీక్షకు రెండున్నర …
Read More »