Issue-Income-Certificate-Rice-Cards-4years-period-revised-orders-2020 బియ్యం కార్డే ఇన్కమ్ సర్టిఫికెట్* *ప్రజల ఇబ్బందులు తొలగింపే లక్ష్యంగా ప్రభుత్వ నిర్ణయం* *ఫైలుపై ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తొలి సంతకం* *బియ్యం కార్డునే ఆదాయ ధ్రువీకరణ పత్రంగా పరిగణించాలని, కార్డు లేని వారికి ఇచ్చే ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఇన్కమ్ సర్టిఫికెట్) కాలపరిమితిని ఏడాది నుంచి నాలుగేళ్లకు పెంచాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉప ముఖ్యమంత్రిగా శనివారం బాధ్యతలు చేపట్టిన ధర్మాన కృష్ణదాస్ ఈమేరకు …
Read More »