mirror-image-textbooks-students-first-time-in-ap-1st-to-6th-class-new-text-books ఒకవైపు ఆంగ్లం.. మరోవైపు తెలుగు విద్యార్థులకు తొలిసారిగా మిర్రర్ ఇమేజ్ పాఠ్యపుస్తకాలు తెలుగు–ఇంగ్లిష్ భాషల్లో పేజీకి అటు ఇటు ముద్రణ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు దీటుగా సిలబస్ తెలుగు పాఠ్యాంశాలు మరింత పరిపుష్టం గతంలో 25 మందికి మించని తెలుగు కవుల సంఖ్య ఈసారి 116కు పెంపు విద్యారంగంలో అత్యున్నత ప్రమాణాలకు వీలుగా అనేక సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచి సిలబస్‌ను మార్పు చేయడంతోపాటు పాఠ్యపుస్తకాలను సైతం వినూత్నంగా తీర్చిదిద్దింది. ప్రపంచీకరణ …
Read More »