Tag Archives: NTSE-2020-21-syllabus-reference-books-model-previous-papers

NTSE-2020-21-syllabus-reference-books-model-previous-papers

NTSE-2020-21-syllabus-reference-books-model-previous-papers తేదీ 13.12.2020 న‌జరగనున్న జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష NTSE కొరకు అన్ని గుర్తింపు పొoదిన పాఠశాల లో 10వ తరగతి చదువుచున్న విద్యార్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిoచబడుచున్నవి. 18సoవత్సరాల లోపు వయస్సు కలిగి దూర విద్య ద్వారా మొదటిసారి 10వ తరగతి పరీక్షలకు హాజరు అవుతున్న విద్యార్థులు కూడా ఈ పరీక్ష వ్రాయుటకు అర్హులు.  ప్రతి విద్యార్థి పరీక్ష రుసుము రూ.200/ ను APCFMS ద్వారా మాత్రమే చెల్లిoచవలెను. …

Read More »
error: Content is protected !!