23-back-log-posts-physically-handicapped-PHC-Karnool-District కర్నూలు జిల్లాలోని వివిధ శాఖల్లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి విభిన్నప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమశాఖ దరఖాస్తులు కోరుతోంది. ఈపోస్టులకు కర్నూలు జిల్లాకు చెందిన విభిన్న ప్రతిభావంతులు మాత్రమేదరఖాస్తు చేయాలి * మొత్తం ఖాళీలు: 23. పోస్టులు: జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, జూనియర్ స్టెనో, జూనియర్అకౌంటెంట్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, రికార్డ్అసిస్టెంట్ ఎంపీహెచ్ఏ ఎంఎన్‌వో అటెండర్ వాచ్మెన్ అర్హత: పోస్టును అనుసరించి ఐదు, ఏడు, పదో తరగతి, ఇంటర్, డీఫార్మసీ, ఎంపీహెచ్ఏ, బ్యాచిలర్ డిగ్రీ, టైప్‌రైటింగ్ షార్ట్‌హ్యాండ్ ఉత్తీర్ణత, కంప్యూటర్పరిజ్ఞానం ఉండాలి. వయసు: 30.09.2018 నాటికి 18-52 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్. చివరితేది: 13.12.2018. NOTIFICATION CLICK HERE FOR DOWNLOAD OFFICIAL WEBSITE CLICK HERE
Read More »